Tag Archives: క‌నీస వేత‌నం

AITUC Trade Union : రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

అవ‌స‌రం తీరాక కార్మికుల‌ను తొల‌గిస్తారా? అక్ర‌మంగా తొల‌గించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు యేసుర‌త్నం, మందా వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ AITUC Trade Union : Hyderabad: మున్సిప‌ల్ రంగంలో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు మున్సిప‌ల్ ఉద్యోగ కార్మిక సిబ్బందిని 60 ఏళ్లు దాటిన వారిని విధుల‌కు వ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇవ్వ‌డం స‌రికాద‌ని మున్సిప‌ల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. బుధ‌వారం లిబ‌ర్టీ ట్యాంక్ బండ్ ఏరియాలో జిహెచ్ఎంసీ హెడ్… Read More »

Municipal Workers Salary : ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచాలి : AITUC

Municipal Workers Salary : Hyderabad: పారిశుధ్య‌, మున్సిప‌ల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి నెల‌కు రూ.21 వేలు జీతం పెంచాల‌ని తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ స్టాఫ్ మ‌రియు ఔట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ (ఏఐటియుసీ) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర మున్సిప‌ల్ డైరెక్ట‌ర్ కార్యాల‌యం, పుర‌పాల‌క శాఖ కార్యాల‌యాల ఎదుట ఏఐటీయూసీ మున్సిప‌ల్ కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న తెలియ‌జేశారు. అనంత‌రం తెలంగాణ రాష్ట్ర… Read More »