Tag Archives: క్షుద్ర పూజ‌లు

Remidicherla News : రేమిడిచ‌ర్ల బాలిక ఆచూకీ ల‌భ్యం!

Remidicherla News : ఖ‌మ్మం జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన రేమిడిచ‌ర్ల మైన‌ర్ బాలిక కిడ్నాప్ కేసు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. బాలిక ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో దొర‌క‌డంతో కేసు సుఖాంత‌మైంది. ఎర్రుపాలెం ఎస్సై ఉద‌య్ కిర‌ణ్ కేసును ఛేదించ‌డంలో ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల‌తో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన తీరుతో సుమారు 100 రోజుల త‌ర్వాత కేసు చిక్కుముడి వీడింది. రేమిడిచ‌ర్ల గ్రామానికి చెందిన మైన‌ర్ బాలిక‌ను మాయ‌మాట‌లు చెప్పి క్షుద్ర పూజ‌ల పూజారి సూర్య ప్ర‌కాష్ శ‌ర్మ అత‌ని వెంట తీసుకెళ్లిన‌ట్టు… Read More »