Tag Archives: క్రైం న్యూస్‌

Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!

Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం! Guntur : గుంటూరు జిల్లాలో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియ‌ని ఓ వ్య‌క్తి దాడిచేసి పాశ‌వికంగా అత్యాచారానికి వ‌డిగ‌ట్టాడు. గుంటూరు లో న‌గ‌రం పాలెం పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొల్లూరు మండ‌లం కిష్కింద‌పాలెంకు చెందిన వృద్ధురాలు 15 ఏళ్లు క్రితం కూలి ప‌నులు నిమిత్తం గుంటూరు న‌గరానికి వ‌చ్చింది. కామాక్షి న‌గ‌ర్‌లో నివాసం ఉంటోంది. ఏడాది… Read More »

drinking pesticide : కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు క‌లుపుకొని..!

drinking pesticide : కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు క‌లుపుకొని..! drinking pesticide : అనారోగ్యం కార‌ణంగా వృద్ధ దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఆదివారం తిరుప‌తిలో చోటుచేసుకుంది. పోలీసులు క‌థ‌నం మేర‌కు చిత్తూరు జిల్లా ఐరాల మండ‌లం వేద‌గిరివారిప‌ల్లి కి చెందిన టి.చిన్న‌బ్బ‌నాయుడు(73), టి.రుక్మిని(63) జీవిస్తున్నారు. చిన్న‌బ్బ‌నాయుడు గ‌త కొంత కాలంగా పెరాల‌సిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సిమ్స్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స నిమిత్తం ఈ నెల 7వ తేదీన వేద‌గిరిగారిపల్లి నుంచి తిరుప‌తికి… Read More »

money burning : రూ.5 ల‌క్ష‌లు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool

money burning : రూ.5 ల‌క్ష‌లు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool money burning : ఏసీబీ అధికారులు త‌న ఇంటి మీద దాడుల‌కు వ‌స్తున్నార‌ని తెలిసి నోట్ల క‌ట్ట‌ల‌కు ఓ టిఆర్ఎస్ నేత నిప్పంటించాడు. క్ర‌ష‌ర్ మిష‌న్‌, మైనింగ్ అనుమ‌తుల కోసం ఓ వ్య‌క్తి నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా వెల్దండ త‌హ‌శీల్దార్‌ను సంప‌ద్రించారు. అయితే స్థానిక టీఆర్ఎస్ నాయ‌కుడికి రూ.5 ల‌క్ష‌లు లంచం ఇవ్వాల‌ని ఆయ‌న సూంచారు. దీంతో ఈ విష‌యాన్ని ఏసీబీ అధికారుల… Read More »

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి!

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి! Swimming Pond : ఈత‌కెళ్లి ఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతైన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ప‌రిధిలోని డీకే ప‌ల్లెలో బుధ‌వారం చోటుచేసుకుది. చెరువు వ‌ద్ద విద్యార్థుల‌కు సంబంధించిన సైకిళ్లు, బ‌ట్ట‌లు ఉండ‌టంతో చిన్నారుల కోసం చెరువులో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు. కుప్పం ప‌ట్ట‌ణం కొత్త‌పేటకు చెందిన శ్రీ‌ప‌తి కుమారుడు మురారి, జ‌య‌ప్ర‌కాష్ రోడ్డుకు చెందిన కుమార్ కుమారుడు జ‌య‌సూర్య స్థానిక ఎస్‌.బి.ఎం స్కూల్లో… Read More »

Road Accident : కూలి ప‌నుల‌కు వెళుతూ మృత్యువాత‌! పులివెందులలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Road Accident : క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో బుధ‌వారం విషాదం చోటుచేసుకుంది. తెల్ల‌వారుజామున కూలిప‌నులు చేసుకునేందుకు బ‌య‌లు దేరిన రైతు కూలీల‌ను మృత్యువు రోడ్డు ప్ర‌మాదంలో క‌బ‌ళించింది. క‌డ‌ప జిల్లా పులివెందుల మండ‌లం కొత్త‌ప‌ల్లికి చెందిన రైతు మ‌హిళా కూలీలు ముద్ద‌నూరుకు జీపులో బ‌య‌లుదేరారు. స‌రిగ్గా పులివెందుల‌లోని ముద‌నూరు రోడ్డులో ఎంవిఐ కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకోగానే ఎదురుగా వ‌స్తున్న కారు జీపును ఢీకొట్టింది. ప‌క్క‌నే మున్సిపాలిటీ ట్రాక్ట‌ర్ కూడా ఉండ‌టంతో దాన్ని కూడా ఢీ కొట్టింది. ఈ… Read More »

Corruption : ఆఖ‌రికి సైనికుడి వ‌ద్ద కూడా లంచమా..చివ‌రికి?

Corruption : అవినీతి రాజ్యమేలుతున్న కొద్దీ సామాన్యుడు ప్ర‌భుత్వాల‌పై న‌మ్మ‌కం కోల్పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. వేల‌కు వేలు, ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతాలు తీసుకుంటున్న ప్ర‌భుత్వ అధికారుల్లో కొద్ది మంది అధికారులు ఎంచుకునే త‌ప్పుడు మార్గాలు అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు స‌మాజంలోని నిజాయ‌తీగ‌ల అధికారి సేవ‌లు అడుగంటిపోతున్నాయి. లంచం తీసుకుంటే నేరం అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే కొంత మంది అధికారులు ఇలా చాటుమాటున ఎంత ఇస్తావు? అని అడిగి వారి చేసే వృత్తికే మ‌చ్చ తెస్తున్నారు కొంద‌రు అవినీతి(Corruption)… Read More »

Bike Thieves Arrested : న‌కిలీ తాళంతో 10 బైక్‌లు చోరీ చేసిన దొంగ

ఎట్ట‌కేల‌కు అరెస్టు చేసిన పోలీసులు Bike Thieves Arrested : Ananthapur : న‌కిలీ తాళాలు జేబులో ఉంచుకుంటాడు. ఎక్క‌డైనా ద్విచ‌క్ర వాహ‌నం క‌నిపిస్తే త‌న ప‌ని తాను చాకచ‌క్యంగా కానించి సొంత వాహ‌నం తీసుకెళ్తున్న‌ట్టు ద‌ర్జాగా తీసుకెళ్తాడు. ఇలా ఆ దొంగ (Bike Thieves Arrested)10 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను చోరీ చేశాడు. ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. క‌ట‌క‌టాల పాల‌య్యాడు. నకిలీ తాళాలు సాయంతో సులువుగా ద్విచ‌క్ర వాహ‌నాలు ఎత్తుకెళ్లే దొంగ‌ను అనంత‌పురం ప‌ట్ట‌ణం టౌటౌన్ పోలీసులు… Read More »

Harassment by Financiers : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

తూర్పుగోదావ‌రి జిల్లాలో చోటుచేసుకున్న ఘ‌ట‌న Harassment by Financiers : Ravulapalem : ఫైనాన్షియ‌ర్ల వేధింపులు తాళ‌లేక ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గం రావుల‌పాలెం సెంట‌ర్‌లోని చోటు చేసుకుంది. ఒక ఫైనాన్స్ దుకాణం ఎదుట ఓ యువ‌కుడు మృతి చెంది ఉండ‌టంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సిఐ వి.కృష్ణ‌, ఎస్సై పి.బుజ్జిబాబు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. మృతుడు కొత్త‌పేట మండ‌లం మోడేకుర్రుకు చెందిన చింత‌ప‌ల్లి… Read More »

Ritika Phogat Suicide : రెజ్లింగ్ క్రీడాకారిణి రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య

Ritika Phogat Suicide : Haryana : భార‌త దేశ ప్ర‌ముఖ రెజ్ల‌ర్లు గీతా ఫోగాట్ , బ‌బితా ఫోగాట్ క‌జిన్ సిస్ట‌ర్ రితికా ఫోగాట్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న యావ‌త్తు ప్రపంచ రెజ్లింగ్ అభిమానుల‌ను, క్రీడాకారుల‌ను క‌లిచివేసింది. భ‌ర‌త్‌పూర్‌లో బుధ‌వారం జ‌రిగిన ఓ టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఓడిపోయాన‌న్న బాధ‌తో తీవ్ర మ‌న‌స్థాపం చెంది ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రితికా ఫోగాట్ వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు,… Read More »