Tag Archives: క్రికెట్ బెట్టింగ్‌

Cricket Bettingల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్టు

Cricket Bettingల‌కు పాల్ప‌డుతున్న ముఠా అరెస్టు Cricket Betting : గుంటూరు పట్ట‌ణం ప‌రిధిలో క్రికెట్ బెట్టింగ్ ల‌కు పాల్ప‌డుతున్న ముఠాను అరెస్టు చేసిన‌ట్టు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వారి వ‌ద్ద నుండి రూ.12 ల‌క్ష‌ల 6 వేల ర 400 న‌గ‌దును, కారు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశామ‌ని, ప్ర‌ధాన నిందితుడుని త్వ‌ర‌లో అరెస్టు చేస్తామ‌ని అన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి కొన్ని నోట్‌బుక్స్ స్వాధీనం… Read More »