Covid -19 Variant(B.1.1.529)కాస్త ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకుంటే ఒట్టు..మ‌ళ్లీ క‌రోనా కొత్త వేరియంట్ అంట!

Covid -19 Variant(B.1.1.529)

Covid -19 Variant(B.1.1.529)జ‌ర్మ‌నీ: ప్ర‌పంచానికి ఏమైంది… ఒక ప్ర‌క్క పేద‌రికం, మ‌రో ప్ర‌క్క క‌రోనా ..కాలు బ‌య‌ట పెట్ట‌నిదే క‌డుపు నిండ‌దు..కాలు బ‌య‌ట పెడితే క‌రోనా కాటు వేయ‌క మాన‌దు..ఎన్నాళ్లు ఈ క‌రోనా బాధ‌లు అంటూ..రెండేళ్ల సంధి జ‌నాలు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. కాస్త ప‌ర్వాలేదు క‌రోనా గోల త‌గ్గింద‌నుకుంటే మర‌లా కొత్త రూపంలో ప్ర‌పంచంలోకి తొంగి చూస్తుంది. అదే క‌రోనా కొత్త వేరియంట్ అంట‌. నిన్న ఒక్క‌రోజే 76,000 కేసులు న‌మోద‌య్యాయంటే దాని ప‌వ‌ర్ ఎలా ఉందో … Read more

covid update: త‌గ్గిన‌ట్టే త‌గ్గి ఒక్క‌సారిగా అమాంతం పెరిగి.. కేర‌ళ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా!

covid update: ఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల్లో హెచ్చు త‌గ్గులు క‌న్పిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా 20 వేల దిగువ‌కు ప‌డిపోయిన కొత్త కేసులు, తాజాగా మ‌ళ్లీ పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా 15.06 ల‌క్ష‌ల మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో 23,529 మందికి పాజిటివ్ నిర్థార‌ణ(covid update) అయ్యింది. క్రితం రోజు కేసులు (18,870) తో పోలిస్తే 24 శాతం అధికంగా కేసులు న‌మోద‌య్యాయి. అయితే అదే స‌మ‌యంలో మ‌ర‌ణాలు కాస్త … Read more

Third wave of Corona : థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుందా? సెకండ్‌వేవ్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మా?

Third wave of Corona

Third wave of Corona : భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు థ‌ర్డ్‌వేవ్ భ‌యం ప‌ట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్ర‌త ఎక్కువుగా ఉండ‌టంతో క‌రోనా సోకిన వారు ఎంతో మంది మృత్యువాత ప‌డ్డారు. థ‌ర్డ్‌వేవ్ వ‌స్తే ఎలా అనే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌ర్నీ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. Third wave of Corona : ఇండియాలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్ వ‌స్తుందా? ప్ర‌స్తుతం ఈ అంశంపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. … Read more

Remdesivir Injection: రెమిడెసివిర్ వారికి వ‌ద్దేవ‌ద్దు! కేంద్రం సూచ‌న‌!

Remdesivir Injection

Remdesivir Injection: రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ చిన్న పిల్ల‌ల‌కు ఇవ్వ‌వొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా సోకిన పిల్ల‌ల ప‌ట్ల ఏ విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కొన్ని నియ‌మాల‌ను ఆదేశించింది. Remdesivir Injection: క‌రోనా బారిన ప‌డిన చిన్న‌పిల్ల‌ల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉప‌యోగించే రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను అస్స‌లు ఇవ్వ‌కూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. చిన్న పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డితే ఏ విధంగా చికిత్స అందించాల‌నే విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ … Read more

Covid 19 Scheme : స‌హాయాన్ని ఉప‌సంహ‌ర‌ణ చేసుకున్న కేంద్ర‌ ప్ర‌భుత్వం!

covid scheme

Covid 19 Scheme : క‌రోనాతో చ‌నిపోయిన వారికి కేంద్ర ప్ర‌భుత్వం రూ.4 ల‌క్ష‌లు ప‌రిహారం ఇవ్వ‌నుంద‌ని ఇటీవ‌ల ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల మీడియాలో వెబ్‌సైట్ అడ్ర‌స్ వైర‌ల్ అయ్యింది. దీంతో క‌రోనాతో చ‌నిపోయిన వారికి డ‌బ్బులు వ‌స్తాయోమోన‌ని కుటుంబ స‌భ్యులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ప్రారంభించారు. ఇంత‌లో కేంద్ర ప్ర‌భుత్వం అలాంటిదేమీ లేద‌ని ఆ స్కీం ను ఉప‌సంహ‌రించుకుంది. దీంతో ఉప‌సంహ‌ర‌ణ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. Covid 19 Scheme : క‌రోనా బారిన … Read more

Remdesivir Injection : బ్లాక్ మార్కెట్ ముఠాకు కాసులు కురిపిస్తున్న రెమిడిసివ‌ర్‌

Remdesivir Injection

Remdesivir Injection : రెమిడిసివ‌ర్ ఇప్పుడు దేశంలో అత్య‌వ‌స‌ర మందుగా పేరొందింది. కార‌ణం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించ‌డ‌మే. క‌రోనా త‌గ్గాలంటే రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ ఒక్క‌టే మార్గం అనే ప‌రిస్థితులు వ‌చ్చాయి. దీంతో డిమాండ్ పెర‌గ‌డంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా పెద్ద ఎత్తున కొన‌సాగుతుంది. Remdesivir Injection: గ‌తేడాదితో పోలిస్తే దేశంలో క‌రోనా ప్ర‌భావం ఈ ఏడాది ఎక్కువుగా ఉంది. రెండో ద‌శ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేయ‌డంతో పాటు అనేక‌మందిని పొట్ట‌న పెట్టుకుంటుంది ఈ వైర‌స్‌. అయితే … Read more

Covid Third Wave సంగ‌తేంటంటున్న న్యాయ‌స్థానం!

Covid Third Wave

Covid Third Wave : దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సుప్రీం కోర్టు కేంద్రానికి కొన్ని ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. సెకండ్ వేవ్ ముప్పు పోక ముందే థ‌ర్డ్ వేవ్ పొంచి ఉంద‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించింది. ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన కొరత లేకుండా చూడాల‌ని తెలిపింది. Covid Third Wave :న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్ హెచ్చరిక‌ల నేప‌థ్యంలో సుప్రీం కోర్టు గురువారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సెకండ్ వేవ్‌నే అడ్డుకోలేక‌పోయారు? ఇక … Read more

Covid Second wave : ఆరు రాష్ట్రాల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్న క‌రోనా కేసులు

Covid Second wave

Covid Second wave : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ కేసులు ఏ మాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రో కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. Covid Second wave : ఢిల్లీ, మ‌ధ్య ప్ర‌దేశ్ లో క‌రోనా రోజువారీ కేసుల్లో కాస్త స్థిర‌త్వం వ‌స్తున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అస్సోం, … Read more

Lockdown News : Haryanaలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌

Lockdown News

Lockdown News : దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల‌న్నీ కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. Lockdown News : హ‌ర్యానా : రాష్ట్రంలో క‌రోనా కేసులు ఉధృతి అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది ఆ రాష్ట్రం. సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంద‌ని రాష్ట్రం హోం మ‌రియు వైద్య … Read more

Lockdown : ఒడిశాలో లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌

Lockdown

Lockdown : ఒడిశా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం 18 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు తెలిపింది. Lockdown : క‌రోనా ఉద్ధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో ఆ కేసుల‌ను నియంత్రించేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా మ‌రో రాష్ట్రం చేరింది. ఒడిశా కూడా లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క రాష్రాల్లో లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఒడిశాలోనూ రోజూ … Read more

nepal india border : 22 స‌రిహ‌ద్దు పాయింట్ల‌ను మూసివేత‌

nepal india border

nepal india border : పొరుగున ఉన్న నేపాల్ దేశం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో స‌రిహ‌ద్దులు మూసివేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు 22 ప్ర‌దేశాల్లో స‌రిహ‌ద్దులు మూసివేసింది. nepal india border : భార‌త దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నేపాల్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్‌తో సంబంధం ఉన్న 22 స‌రిహ‌ద్దు పాయింట్ల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించింది. మ‌రోవైపు ఐర్లాండ్ సైతం భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు క్వారంటైన్‌లో … Read more

Covid 19 india : అబ్బా! దేశానికి ఎంత క‌ష్టం వ‌చ్చెనో!

Covid 19 india

Covid 19 india : భార‌త దేశాన్ని ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌న్నీ ప‌రిశీలన‌గా చూస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ మీడియా వేరే వార్త‌ల‌ను చూపిస్తే ఇప్పుడు భార‌త్ దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం విశేషాలు ప్ర‌ధాన వార్త‌గా చూపిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా మ‌ర‌ణాలు, రోద‌న‌లు, జ‌నం అత‌లాకుత‌లం అవుతున్న దృశ్యాల‌ను చూసి ప్ర‌పంచం నివ్వెర పోతుంది. క‌రోనా సృష్టించిన ఈ విల‌య ప్ర‌ళ‌యం ఎప్పుడు మాయ‌మై పోతుంతో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. Covid 19 india : … Read more

Inhumane : Uttar Pradeshలో సైకిల్‌పై భార్య మృత‌దేహం త‌ర‌లింపు

Inhumane

Inhumane : ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో అమాన‌వీయ సంఘ‌ట‌న యావ‌త్తు భార‌త‌దేశానికి కంట నీరు తెచ్చింది. క‌రోనా మ‌నిషి జీవితంతో సృష్టించిన విల‌య‌తాండ‌వం, స్వేచ్ఛ‌లేని జీవితానికి ఇది అద్ధం ప‌డుతోంది. Inhumane : క‌రోనా విజృంభ‌ణ వేళ దేశంలో అమాన‌వీయ సంఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. క‌రోనాకు భ‌య‌ప‌డి ప్ర‌జ‌లు అంద‌ర్నీ అనుమానిస్తున్నారు. కరోనా భ‌యంతో చాలా అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. అదే క్ర‌మంలో మాన‌వ‌త్వ‌మూ మ‌రిచారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అమాన‌వీయ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. … Read more

Vaccination : తెలంగాణ‌లో ఇంటి వ‌ద్ద‌కే వ్యాక్సినేష‌న్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచ‌న‌!

Vaccination

Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌నే ఆలోచ‌న‌తో ఇప్ప‌టికే దిశ‌, నిర్ధేశాల‌ను అధికారుల‌కు తెలియ‌జేసిన‌ట్టు సమాచారం. 18 సంవ‌త్స‌రాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని అందుకు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేస్తోంది. vaccination : వ్యాక్సిన్ కోసం ప్ర‌జ‌లు టీకా కేంద్రాల‌కు రాన‌వ‌స‌రం లేకుండా వైద్య సిబ్బందే వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి … Read more

Home Isolation గురించి ఈ డాక్ట‌ర్ చెప్పింది చ‌దివితే corona అటునుంచి అటే ప‌రార్‌!

Home Isolation

Home Isolation : సాధార‌ణంగా డాక్ట‌ర్లు ఓ రోగికి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించినా, వ్యాధి ముదిరినా ఆ వ్య‌క్తికి చెప్పేట‌ప్పుడు చాలా క‌ఠినంగా చెబుతుంటారు కొన్ని సంద‌ర్భాల్లో. అలా అని అంద‌రూ అలా ఉండ‌ర‌నుకోండి! డాక్ట‌ర్ ఇలా ఎప్పుడైతే చెబుతాడో ఆ రోగి అక్క‌డే స‌గం స‌చ్చిన పాములా మారిపోతాడు. ఇక రోగంపైనే ధ్యాస పెడతాడు. మాన‌సికంగా కృంగిపోతాడు. ఇప్పుడు క‌రోనా వైర‌స్ రోగుల ప‌రిస్థితి కూడా అలానే ఉంది. వైర‌స్ సోకిన వెంట‌నే అమ్మో! అనేంత‌గా … Read more