Tag Archives: కోవిడ్ వ్యాక్సిన్‌

Sputnik V Vaccine : స్పుత్నిక్‌ – వి టీకాలు వ‌చ్చాయి

Sputnik V Vaccine : ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ – వి టీకా అత్య‌వ‌స‌ర విమానంలో హైద‌రాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నాయి. వీటిని రెడ్డీస్ ల్యాబ్‌లో నిల్వ చేయ‌నున్నారు. Sputnik V Vaccine : క‌రోనాతో విల‌విల్లాడుతున్న భార‌త దేశానికి ర‌ష్యా ఆప‌న్న‌హ‌స్తం అందించింది. ఈ సంద‌ర్భంగా ర‌ష్యా అభివృద్ధి చేసిన క‌రోనా టీకా స్పుత్నిక్- వి డోసులు ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్‌కు చేరుకున్నాయి. 1.5-2 క్ష‌ల వ‌య‌ల్స్ తొలి విడత‌లో భార‌త దేశానికి చేరుకోనున్న‌ట్టు ఇటీవ‌ల… Read More »

COVID-19 Vaccination funny video Viral in Karnataka | వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు ఫొటోల‌కు పోజులిచ్చి దొరికిపోయారు (వీడియో)

COVID-19 Vaccination funny video Viral in Karnataka | వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు ఫొటోల‌కు పోజులిచ్చి దొరికిపోయారు (వీడియో)Karnataka : దేశంలో క‌రోనాను నియ‌త్రించ‌డంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ముందుగా ఆ వ్యాక్సిన్ ను క‌రోనా వారియ‌ర్స్ వేసుకోవాల‌ని కూడా సూచించింది. అయితే కొంద‌రు మాత్రం వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి ధైర్యంగా ముందుకొచ్చారు. కానీ కొంద‌రు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి వెనుక‌డుగు వేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు న‌టించిన ప్ర‌భుత్వ ఉద్యోగులు… Read More »