Tag Archives: కృష్ణాజిల్లా వార్త‌లు

Gampalagudem: Murder Case |మ‌ర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

Gampalagudem: Murder Case Gampalagudem: కృష్ణాజిల్లా గంప‌ల‌గూడెం మండ‌లం పెనుగొల‌ను గ్రామంలో నోముల సీతారాముల‌ను (60)ను నోముల ఆంజ‌నేయులు (30) అతి కిరాత‌కంగా కొట్టి చంపిన‌ట్టు తిరువూరు సీఐ శేఖ‌ర్‌బాబు తెలిపారు. శుక్ర‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో నోముల ఆంజ‌నేయులు మ‌ద్యం మ‌త్తులో ఉద్ధేశపూర్వ‌కంగానే సీతారాముల‌పై క‌ర్ర‌తో దాడి చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఈ దాడిలో త‌ల‌పై గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావం అవ్వ‌గా వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి… Read More »

50 Sheep killed : రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు మృతి

50 Sheep killed :Nuzividu: రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు అక్క‌డికక్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నూజివీడు మండ‌లం మీర్జాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నూజివీడు మండ‌లం సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయ‌ణ‌, ఆర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, మాగంటి శ్రీ‌నివాస‌రావు ల‌కు చెందిన 200 గొర్రెల‌ను గుడివాడ వైపు తోలుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో హ‌నుమాన్ జంక్ష‌న్ నుండి వేగంగా వ‌స్తున్న లారీ గొర్రెల‌పై కి దూసుకెళ్లింది. ఇది గ‌మ‌నించిన గొర్రెల కాప‌రులు లారీని… Read More »

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లుJaggaiahpet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డ‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద భారీగా న‌గ‌దు పట్టుబ‌డింది. ఓ కారులో త‌ర‌లిస్తు్న సుమారు కోటి రూపాయ‌ల న‌గ‌దు ను చిల్ల‌క‌ల్లు పోలీసులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ వెళ్తున్న కారును గ‌రిక‌పాడు చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు త‌నిఖీల కోసం నిలిపారు. కారును త‌నిఖీ చేయ‌గా ఎటువంటి ప‌త్రాలు లేని సుమారు కోటి రూపాయ‌లు… Read More »

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టు

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టుTiruvuru : సంక్రాంతి స‌మీపిస్తున్న వేళ పందెం కోళ్ల రాయుళ్లు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వం నుండి ఎలాంటి అనుమ‌తి లేద‌ని, పందాలు నిర్వ‌హిస్తే చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా తిరువూరు, విస్స‌న్న పేట పోలీసులు కోడి క‌త్తుల స్థావ‌రాల‌పై దాడులు నిర్వ‌హించారు. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న… Read More »