Tag Archives: కూంబింగ్‌

Encounter : Maharashtraలో ఎన్‌కౌంట‌ర్ ఇద్ద‌రు మావోయిస్టులు మృతి!

Encounter : మ‌హారాష్ట్ర‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మావోయిస్టులు మృతి చెందారు. బుధ‌వారం పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా పోలీసుల‌కు మావోయిస్టులు తార‌స‌ప‌డ‌టంతో ఎద‌రు కాల్పులు చోటు చేసుకున్నాయి. Encounter : మావోయిస్టుల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది మ‌హారాష్ట్ర‌లో. తాజా స‌మాచారం మేర‌కు గ‌డ్చిరోలి జిల్లాలో జ‌రిగిన‌ ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు న‌క్స‌లైట్లు మృతి చెందారు. పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎట‌ప‌ల్లి అట‌వీ ప్రాంతంలో కాల్పులు జ‌రిఆయి. ఈ స‌మ‌యంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసుల‌కు న‌క్స‌ల్స్ ఎదురుప‌డ్డారు. అప్ర‌మ‌త్త‌మైన మావోయిస్టులు… Read More »