Tag Archives: ఒడిశా వార్త‌లు

Lockdown : ఒడిశాలో లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌

Lockdown : ఒడిశా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం 18 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు తెలిపింది. Lockdown : క‌రోనా ఉద్ధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో ఆ కేసుల‌ను నియంత్రించేందుకు ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్ర‌యోగిస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా మ‌రో రాష్ట్రం చేరింది. ఒడిశా కూడా లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, క‌ర్ణాట‌క రాష్రాల్లో లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఒడిశాలోనూ రోజూ… Read More »