Tag Archives: ఎస్ఈసీ

AP State Election Commissioner : నా ప‌ద‌వి ముగిస్తోంది! కాబ‌ట్టి నిర్వ‌హించలేను!

ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌పై నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ స్ప‌ష్ట‌త‌! AP State Election Commissioner : త‌న ప‌ద‌వీకాలం పూర్త‌వ్వ‌డానికి వారం రోజులే ఉంది. కాబ‌ట్టి నేను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేను. అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ తేల్చి చెప్పారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీతో త‌న ప‌ద‌వీ కాలం పూర్త‌వుతుంద‌న్నారు. ఈ బాధ్య‌త‌ల‌ను వేరే వారు నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. ప్ర‌స్తుత మున్న ప‌రిస్థితుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల… Read More »

AP in MPTC, ZPTC Elections: వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చిన ఎస్ఈసీ

AP in MPTC, ZPTC Elections: Vijayawada : జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌పై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌లోభాలు, బెదిరింపులు కార‌ణంగా నామినేష‌న్లు వేయ‌నివారికి ఎస్ఈసీ మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. అభ్య‌ర్థులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌తో జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిస్తే మ‌ళ్లీ నామినేష‌న్ వేసేందుకు అవ‌కాశ‌మిస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ నెల 20 లోపు ఇటువంటి నామినేష‌న్లు వ్య‌వ‌హారాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకురావాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను నిమ్మ‌గ‌డ్డ… Read More »

SEC shock to AP village volunteers | పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు గ్రామ వాలంటీర్లు దూరంగా ఉండాలి : ఎస్ఈసీ

SEC shock to AP village volunteers | పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు గ్రామ వాలంటీర్లు దూరంగా ఉండాలి : ఎస్ఈసీ Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి మ‌రో షాకిచ్చారు. ఇప్ప‌టికే 9 మంది ఐఎఎస్‌, ఐపిఎస్ ఉన్న‌తాధికారుల‌ను బ‌దిలీ చేసిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఇప్పుడు గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వార్డు వాలంటీర్ల‌కు(AP village volunteers) కీల‌క ఆదేశాలు ఇచ్చారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల విధుల‌కు గ్రామ వాలంటీర్లు, స‌చివాల‌య… Read More »