Tag Archives: ఎర్ర‌చంద‌నం తుంగ‌లు

Red Sandalwood Case : 8 ఎర్ర‌చందనం దుంగ‌లు ప‌ట్టివేత

Red Sandalwood Case : Kadapa : రాయ‌చోటి రేంజ్ అట‌వీ శాఖ ప‌రిధిలోని ముర‌ళీకృష్ణ ఫారెస్ట్ రేంజ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా చేస్తున్న‌ట్టు వ‌చ్చిన స‌మాచారం మేర‌కు సిబ్బందితో క‌లిసి వంగిమ‌ల్ల సెక్ష‌న్లోని గ‌డికోట బీట్ నందు కూంబింగ్ నిర్వ‌హించారు. ఈ కూంబింగ్‌లో 8 ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు. వాటిని త‌ర‌లిస్తున్న త‌మిళ‌నాడు రాష్ట్రం వేలూరు జిల్లా అణ‌యిక‌ట్ తాలూకా క‌ట్టిప‌ట్టు గ్రా‌మానికి చెందిన వేలూరు కు చెందిన స్వామినాథ‌న్ ను అదుపులోకి… Read More »

Redwood Smugglers Arrested in Chittoor | న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టు

Redwood Smugglers Arrested in Chittoor | న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టుChittoor: ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేందుకు వెళుతున్న న‌లుగురు త‌మిళ స్మ‌గ్ల‌ర్లు(Redwood Smugglers)ను గుర్తించి అరెస్టు చేసిన‌ట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంక‌ట‌య్య బుధ‌వారం తెలిపారు. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికివేయ‌కుండా నిరోధించే ప్ర‌య‌త్నంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది విధులు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నా య‌న్నారు. ఇందులో భాగంగా ఆర్ ఎస్ ఐ లు ఎం.వాసు, లింగాధ‌ర్ టీమ్ ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలిపారు. డీఎస్పీ గిరిధ‌ర్ ఆధ్వ‌ర్యంలో… Read More »