Tag Archives: ఎయిర్‌పోర్టు

New COVID Strain : కొత్త స్ట్రెయిన్ల‌తో ముప్పు..అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం

New COVID Strain : Delhi: క‌రోనా కొత్త స్ట్రెయిన్లు భార‌త్ ను భ‌య‌పెడుతున్నాయి. ద‌క్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో పుట్టిన క‌రోనా కొత్త స్ట్రెయిన్లు ఇప్పుడు భార‌త‌దేశంలోనూ ప్ర‌వేశించ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఇక నుంచి విదేశాల నుంచి భార‌త్‌కు వ‌స్తున్న ప్ర‌యాణీకుల‌కు తాజాగా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం, విదేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణీకులు ప్ర‌యాణానికి 72 గంట‌ల ముందుగా చేయించుకున్న క‌రోనా ఆర్టీ -పీసాఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ను ఎయిర్ సువిదా… Read More »

International Flights Latest News in Telugu | అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం పొడ‌గింపు

 International Flights Latest News in Telugu | అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం పొడ‌గింపుNew Delhi : దేశంలోని క‌రోనా వ్యాప్తి ప్రారంభ‌మైన త‌ర్వాత అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధాజ్ఞ‌లు విధిస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ ఈ నిషేధాన్ని పొడగిస్తూ వ‌స్తోంది. తాజాగా అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌(డీజీసీఏ) ప్ర‌క‌టించింది. అయితే ఈ నిషేధం మాత్రం అన్ని ర‌కాల… Read More »