Tag Archives: ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి

DHPS : ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు న‌మోదు చేయాలి

డిహెచ్‌పిఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు DHPS : Khammam: ద‌ళితుల, గిరిజ‌నుల‌, బీసి ల ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచే విధంగా ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మాట్లాడిన వ్యాఖ్య‌లు రాజ్యాంగ ఉనికికే పెను ప్ర‌మాద‌మ‌ని, వెంట‌నే ధ‌ర్మారెడ్డి ని ఎమ్మెల్యే ప‌ద‌వి నుండి త‌ప్పించి అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ద‌ళిత హ‌క్కుల పోరాట స‌మితి (డిహెచ్‌పిఎస్) రాష్ట్ర కార్య‌ద‌ర్శి మందా వెంక‌టేశ్వ‌ర్లు గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన ఓసి… Read More »