Tag Archives: ఉరి శిక్ష‌

Uri Siksha: దేశంలోనే తొలిసారి మ‌హిళ‌కు ఉరిశిక్ష

Uri Siksha: Utthar Pradesh : స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత భార‌త‌దేశంలో ఓ మ‌హిళ‌ను తొలిసారి ఉరికంభం ఎక్కించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జైలు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. ఏడుగురు కుటుంబ స‌భ్యుల‌ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చిన ఓ మ‌హిళ‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని మ‌థుర కోర్టు జైలు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త‌లారి ప‌వ‌న్ జ‌ల్ల‌ద్ ఉరితాడును సిద్ధం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేసువివ‌రాలు ప‌రిశీలిస్తే.. మథుర‌కు చెందిన ష‌బ్న‌మ్ అనే మ‌హిళ స్థానికంగా నివ‌సిస్తోంది. ఈ… Read More »