Tag Archives: ఇంట‌ర్నేష‌న‌ల్‌

Second Wave: నాడు అగ్ర‌రాజ్యాన్ని నేడు భార‌త్‌ను Covid చుట్టుముట్టింది!

Second Wave: నాడు అగ్ర‌రాజ్యాన్ని నేడు భార‌త్‌ను Covid చుట్టుముట్టింది! Second Wave: క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌ను చుట్టుముట్టింది. ప్ర‌జ‌లెవ్వ‌ర్నీ ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. మునుపెన్న‌డూ లేనంత ఉధృతితో ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్క రోజులో మూడు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు, రెండు వేల‌కు పైగా మ‌ర‌ణాల‌తో దేశంలో మ‌హమ్మారి బుస‌లు కొడుతోంది. తాజాగా దేశంలో ఒక్క‌రోజే 3.14 ల‌క్ష‌ల మంది క‌రోనా భారిన ప‌డ‌గా అగ్ర రాజ్యం అమెరికాను దాటి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక రోజువారీ కేసులు… Read More »