Tag Archives: ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌లు

AP in MPTC, ZPTC Elections: వారికి మ‌రో అవ‌కాశం ఇచ్చిన ఎస్ఈసీ

AP in MPTC, ZPTC Elections: Vijayawada : జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌పై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌లోభాలు, బెదిరింపులు కార‌ణంగా నామినేష‌న్లు వేయ‌నివారికి ఎస్ఈసీ మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. అభ్య‌ర్థులు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌తో జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిస్తే మ‌ళ్లీ నామినేష‌న్ వేసేందుకు అవ‌కాశ‌మిస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ నెల 20 లోపు ఇటువంటి నామినేష‌న్లు వ్య‌వ‌హారాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకురావాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను నిమ్మ‌గ‌డ్డ… Read More »

RamNath Kovind : 7న రాష్ట్ర‌ప‌తి రామ‌నాథ్ కోవింద్ రాక‌

RamNath Kovind : 7న రాష్ట్ర‌ప‌తి రామ‌నాథ్ కోవింద్ రాక‌ Chittoor: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఒక రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 7వ తేదీన ఆదివారం భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.హ‌రినారాయ‌ణ‌న్ తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర‌ప‌తికి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, సీఎం వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వాగ‌తం ప‌ల‌క‌నున్నార‌ని పేర్కొన్నారు. మ‌ద‌న‌ప‌ల్లె హెలిప్యాడ్‌‌కు చేరుకోనున్న రాష్ట్ర‌ప‌తి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్… Read More »

TDP leader Pattabhi : టిడిపి నేత ప‌ట్టాభిపై కారుదాడి, ‌గాయాలు

TDP leader Pattabhi : టిడిపి నేత ప‌ట్టాభిపై కారుదాడి, ‌గాయాలు Vijayawada: ఒక ప్ర‌క్క టిడిపి రాష్ట్ర అధ్య‌క్షులు కె.అచ్చెన్నాయుడు అరెస్టు జ‌రిగిన గంట‌లోనే విజ‌య‌వాడ‌లో టిడిపి జాతీయ అధికారి ప్ర‌తినిధి ప‌ట్టాభి రామ్(Pattabhi Ram)‌పై దాడి క‌ల‌క‌లం రేపింది. మంగ‌ళ‌వారం ఇంటి నుంచి టిడిపి కార్యాల‌యానికి బ‌య‌ల్దేరుతుండ‌గా బ‌య‌ట గేట్ ద‌గ్గ‌రే గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా వ‌చ్చి కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో రాడ్ల‌తో కొట్ట‌డంతో కారు అద్దాలు ధ్వంసం కాగా,… Read More »