Tag Archives: ఆంక్ష‌లు

School Closed : పంజాబ్‌లో స్కూళ్లు మూత

School Closed : Panjab : క‌రోనా వైర‌స్ మ‌రోసారి విజృంభించ‌డంతో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లుచోట్ల ఆంక్షలు అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం, ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినత‌రం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్టు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ప్ర‌క‌టించారు. మార్చి 31 వ‌ర‌కు విద్యా సంస్థ‌ల‌న్నీ మూసివేయ‌నున్న‌ట్టు తెలిపారు. అలాగే, సినిమా థియేట‌ర్లు, షాపింగ్… Read More »

New Year Celebrations Banned in Hyderabad|న్యూయ‌ర్ వేడుక‌లు: హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు అమ‌లు

New Year Celebrations Banned in Hyderabad|న్యూయ‌ర్ వేడుక‌లు: హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు అమ‌లుHyderabad: నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల దృష్ట్యా హైద‌రాబాద్ న‌గ‌రంలోని పోలీసులు ఆంక్ష‌లు విధించారు. సైబ‌రాబాద్‌, హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలోని ఆంక్ష‌లు అమ‌ల‌వుతాయ‌ని పోలీసు అధికారులు వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 31న ఉద‌యం 11 గంట‌ల నుంచి 2021 జ‌న‌వ‌రి 1 తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. సైబ‌ర్ ట‌వ‌ర్స్‌, గ‌చ్చిబౌలి, బ‌యోడైవ‌ర్సిటీ, జేఎన్‌టియూ,… Read More »