Tag Archives: అవినీతి

money burning : రూ.5 ల‌క్ష‌లు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool

money burning : రూ.5 ల‌క్ష‌లు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool money burning : ఏసీబీ అధికారులు త‌న ఇంటి మీద దాడుల‌కు వ‌స్తున్నార‌ని తెలిసి నోట్ల క‌ట్ట‌ల‌కు ఓ టిఆర్ఎస్ నేత నిప్పంటించాడు. క్ర‌ష‌ర్ మిష‌న్‌, మైనింగ్ అనుమ‌తుల కోసం ఓ వ్య‌క్తి నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా వెల్దండ త‌హ‌శీల్దార్‌ను సంప‌ద్రించారు. అయితే స్థానిక టీఆర్ఎస్ నాయ‌కుడికి రూ.5 ల‌క్ష‌లు లంచం ఇవ్వాల‌ని ఆయ‌న సూంచారు. దీంతో ఈ విష‌యాన్ని ఏసీబీ అధికారుల… Read More »

Corruption : ఆఖ‌రికి సైనికుడి వ‌ద్ద కూడా లంచమా..చివ‌రికి?

Corruption : అవినీతి రాజ్యమేలుతున్న కొద్దీ సామాన్యుడు ప్ర‌భుత్వాల‌పై న‌మ్మ‌కం కోల్పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. వేల‌కు వేలు, ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతాలు తీసుకుంటున్న ప్ర‌భుత్వ అధికారుల్లో కొద్ది మంది అధికారులు ఎంచుకునే త‌ప్పుడు మార్గాలు అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు స‌మాజంలోని నిజాయ‌తీగ‌ల అధికారి సేవ‌లు అడుగంటిపోతున్నాయి. లంచం తీసుకుంటే నేరం అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే కొంత మంది అధికారులు ఇలా చాటుమాటున ఎంత ఇస్తావు? అని అడిగి వారి చేసే వృత్తికే మ‌చ్చ తెస్తున్నారు కొంద‌రు అవినీతి(Corruption)… Read More »

Ramasamudram Mandal : ఏసీబీకి చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో

Ramasamudram Mandal : Chittoor : ఓ రైతు వ‌ద్ద నుండి డ‌బ్బులు రూపంలో లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి ప‌రిధిలో రామ‌స‌ముద్రం రెవెన్యూ కార్యాల‌యంలో బుధ‌వారం జ‌రిగింది. అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో రామ‌స‌ముద్రం మండ‌లం మాలేన‌త్తం గ్రామానికి చెందిన రైతు వెంక‌టర‌మ‌ణ ప‌ట్టా పాసుబుక్ కోసం వీఆర్వో రాజ‌శేఖ‌ర్‌ను ఆశ్ర‌యించాడు. ప‌ట్టా పాసుబుక్ కావాలంటే రూ.8,500 లంచం… Read More »

the corporate sector : కార్పొరేట్ సంస్థ‌ల సేవ‌కుడు మోడీ!

the corporate sector :కార్పొరేట్ సంస్థ‌ల సేవ‌కుడు మోడీ! మంచి రోజులు రానున్నాయి అన్నాడు ప్ర‌ధాని మోడీ!! త‌న‌కేనేమో అనుకున్నారు శ్రామిక ప్ర‌జ‌లు! కార్పొరేట్ సంస్థ‌లు అని మోడీ చేతలు నిరూపించాయి! ప్ర‌ధాని మోడీ ఎర్ర‌కోట ద‌గ్గ‌ర జాతీయ జెండాను ఎగ‌ర‌వేసిన‌ప్పుడు..మ‌నికీభాత్ అంటూ.. మాట్లాడిన‌ప్పుడు ‘నేను ప్ర‌ధాన మంత్రి హోదాలో మాట్లాడ‌టం లేదు. దేశానికి మొద‌టి సేవ‌కుడిగా మాట్లాడుతున్నాను.’ అని ప్ర‌జ‌లు ఇంకెంత మాత్ర‌మూ పొర‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని ప్ర‌జ‌లకు జాతిపిత‌ మ‌హాత్మాగాంధీ లెవ‌ల్ లో చెప్పేవారు. కానీ… Read More »

Darsi: Linemen caught taking bribes | లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ లైన్‌మెన్‌

Darsi: Linemen caught taking bribes | లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ లైన్‌మెన్‌Darsi : ల‌ంచం తీసుకుంటూ ఓ లైన్‌మెన్ అవినీతి నిరోధ‌క శాఖా అధికారుల‌కు ప‌ట్ట‌బ‌డిన సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి మండ‌లంలో చోటుచేసుకుంది. మండ‌లంలోని రాంజ‌ప‌ల్లి గ్రామానికి చెందిన 9 మంది రైతులు త‌మ పొలాల వ‌ద్ద రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ఏర్పాటు చేయాల‌ని కొద్ది కాలంగా లైన్ మెన్ ల‌క్ష్మీనాయ‌క్‌ను వేడుకుంటున్నారు. విద్యుత్ స్థ‌భాలు ఏర్పాటు చేయాలంటే ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని అని… Read More »