Tag Archives: అల‌సిపోవ‌డం

Tired : అల‌సిపోతున్న మ‌హిళ‌లు.. అన్ని ఒత్తిళ్లూ ఆమె పైనే భారం!

Tired : మ‌గ‌వాళ్ల‌తో పాటే కెరీర్ ప్రారంభించిన మ‌హిళ‌లు ఒక‌స్థాయి త‌ర్వాత ఎందుకు వెనుక‌ప‌డి పోతున్నారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ స‌మానంగా పంచుకోవాల్సిన ఇంటి బాధ్య‌త‌లు ఎక్కువుగా స్త్రీల‌పైనే ప‌డ‌ట‌మే కార‌ణం అంటున్నాయి కొన్ని అధ్య‌యనాలు.ఉద్యోగాలు చేసే మ‌గ‌వాళ్ల‌తో పోలిస్తే ఆడ‌వాళ్లు దీర్ఘ‌కాలిక ఒత్తిడి బారిన ప‌డ‌తున్నారు. ఉద్యోగుల్లో మూడో వంతు మంది ఇదే ప‌రిస్థితిలో ఉన్నారు. అయితే ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాలు చేయ‌డంలో కూడా మ‌హిళ‌లే ముదున్నార‌ట‌. Tired : ‘నాతో స‌మానంగా కెరీర్‌ని మొద‌లు పెట్టిన… Read More »