Tag Archives: అమెజాన్‌

Oxygen : భార‌త్ వెంట Amazon సాయం చేసేందుకు ముందుకు!

Oxygen : భార‌త్ వెంట Amazon సాయం చేసేందుకు ముందుకు! Oxygen : భార‌త్‌లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వానికి సాయం చేసేందుకు ప్ర‌ముఖ ఈ – కామ‌ర్స్ దిగ్గ‌జం, ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్‌ ముందుకొచ్చింది. వివిధ పారిశ్రామిక భాగ‌స్వాములు, ఎన్జీవోల‌తో చేతులు క‌లిపి అమెజాన్ 10,000 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, బైలెవ‌ల్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజ‌ర్ (బీఐపీఏపీ) మెషిన్లు భార‌త్‌కు త్వ‌ర‌గా త‌ర‌లించేందుకు సిద్ధ‌మైంది. 8 వేల ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, 500 బీఐపీఏపీల‌ను… Read More »