Tag Archives: అపోలో ఆస్ప‌త్రి

Heart transport on the metro train in Hyderabad | మొట్ట మొద‌టి సారి మెట్రోలో గుండె త‌ర‌లింపు!

Heart transport on the metro train in Hyderabad Hyderabad: ఓ రైతుకి ప్ర‌మాద‌వ‌శాత్తు బ్రెయిన్‌డెడ్ అయ్యింది. అయితే రైతు కుటుంబ స‌భ్యులు గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో రైతు గుండె(Heart)ను మ‌రో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు. అయితే ఆ వ్య‌క్తి గుండెను మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లించ‌డానికి మెట్రో రైలు అధికారులు ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నారు. హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారిగా బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి గుండెను త‌ర‌లించారు. మెట్రో రైలు అధికారుల స‌హాయంతో… Read More »