Tag Archives: అచ్చంపేట‌

Junior Assistant : తండ్రికి బ‌దులుగా కొడుకు ఉద్యోగం అడ్డంగా బుక్క‌య్యాడు!

Junior Assistant : తండ్రికి బ‌దులుగా కొడుకు ఉద్యోగం అడ్డంగా బుక్క‌య్యాడు! Junior Assistant : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌వ‌ర్గం ప‌రిధిలోని గ‌ల ఉప్పునుంత‌ల త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాలు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంద‌ని మండ‌ల ప్ర‌జ‌లు వాపోతున్నారు. శనివారం ఎమ్మార్వో కార్యాల‌యంలో జూనియ‌ర్ అసిస్టెంట్ బాలాజీ విధుల‌ను ఆయ‌న కొడుకు నిర్వ‌హిస్తూ మీడియాకు అడ్డంగా దొరికాడు.శ‌నివారం అనుకోకుండా కార్యాలయానికి మీడియా మిత్రులు వెళ్లారు. ఈ స‌మ‌యంలో జూనియ‌ర్ అసిస్టెంట్ కుమారుడు రికార్డుల… Read More »