Suganda dravyalu

Suganda dravyalu ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చ‌దివితే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు!

Health Tips
Share link

Suganda dravyalu | సుగంధ ద్ర‌వ్యాలు, మూలిక‌ల‌ను వంట‌ల్లో వాడితే ఆహార ప‌దార్థాలు రుచిక‌రంగా ఉండ‌ట‌మే కాదు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని అమెరికాకు చెందిన పోషకాహార నిపుణులు తాజా ప‌రిశోధ‌న‌ల్లో క‌నుగొన్నారు. సుగంధ ద్ర‌వ్యాలు, మూలిక‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నందున Heartకు సంబంధిచి ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెర‌గువుతుంది. మామూలు భోజ‌నం తినేవారిక‌న్నా Aromatic ద్ర‌వ్యాలు, మూలిక‌లు వాడిన వారిలో ర‌క్త ప్ర‌సర‌ణ తీరు 30 శాతం వ‌ర‌కూ సంతృప్తిక‌రంగా ఉంద‌ని అధ్య‌య‌నంలో తేల్చారు.

Suganda dravyalu ఉప‌యోగాలు!

దాల్చిన చెక్క‌, వెల్లుల్లి వాడుతున్న వారిలో Fat శాతం త‌క్కువ‌గా ఉన్నందున వారు మ‌ధుమేహానికి దూరంగా ఉంటున్నారు. ఆహార ప‌దార్థాల్లో విరివిగా వెల్లుల్లి వాడేవారిలో 8 శాతం వ‌ర‌కూ ర‌క్తంలో కొవ్వు త‌గ్గిన‌ట్టు గుర్తించారు. Garlic వాడ‌టం వ్ల 50 ఏళ్ల‌లోపు వ‌య‌సు వారిలో 38 శాతం మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఆరోగ్య‌వంతంగా ఉంటున్నారు. చికెన్‌, బ్రెడ్‌, బిస్క‌ట్లు తిన్న వారికంటే సుగుంధ ద్ర‌వ్యాలు వాడుతున్న వారిలో Blood Pressure త‌క్కువుగా ఉన్న‌ట్టు తేలింది.

వంట‌ల్లో దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, ప‌సుపు, అల్లం, మిరియాలు వంటివి విధిగా వాడాల‌ని పరిశోధ‌కులు సూచిస్తున్నారు. అనేక మందిపై విస్తృత అధ్య‌య‌నం చేశాక సుగంధ Materials వాడిన‌లో వారిలో యాంటీ Oxidants ప్ర‌భావం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ తీరు మెరుగైన‌ట్టు కొనుగొన్నారు. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు దూరం కావాలంటే మూలిక‌లు, Suganda dravyaluల‌ను వాడాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

See also  gout treatment: కీళ్ల నొప్పుల‌తో న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారా? అయితే చెర్రీల‌తో మ‌టుమాయం!

Leave a Reply

Your email address will not be published.