Student Suicide in Nuziveedu IIIT | కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగు చూసింది. PUC మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మండల రాము నాయుడు(17) ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈ విద్యార్థిది విజయనగరం జిల్లా గుర్ల మండలం దమర సింగ్ గ్రామం. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. విద్యార్థి మరణ వార్తను వారి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలియజేశారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మండల రాము నాయుడు మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను, ట్రిపుల్ ఐటీ అధికారులను(Student Suicide in Nuziveedu IIIT) అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ