Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
Stone Rain: తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో బుధవారం రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. రాళ్ల వర్షం పడటంతో అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. గంటలకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. బుధవారం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ఱాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉత్తర – తూర్పు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల వర్షాలు పడతాయని తెలిపింది.
Stone Rain in Kagaznagar (Video)
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం