Star Women Care Health Policy | భారత ఆరోగ్య బీమా రంగంలోనే ఇప్పటి వరకు రాని వినూత్న పథకాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఆవిష్కరించారని తెలుపుతున్నారు. అదే స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది కేవలం 12 నెలల వెయింట్ పీరియడ్‌తో లక్ష రూపాయల వరకు మెటర్నిటీ ఖర్చులు మొత్తం 2 డెలివరీల వరకు ఇవ్వబడతాయి. 2వ డెలివరీకి వెయిటింగ్ పీరియడ్ లేదు.(Star Women Care Health Policy)
గర్భిణీ స్త్రీలు కూడా పాలసీ తీసుకోవచ్చు. శిశువుకు మొదటి రోజు నుండి పుట్టకతో వచ్చే లోపాలతో సహా బీమా మొత్తంలో 25% వరకు కవర్ చేయబడుతుంది. ఇన్ ఉటెరో ఫెటల్ సర్జరీ / రిపేర్ (అన్ బోర్స్ కవర్)లో భీమా మొత్తం వరకు కవర్ అవతాయి. సంతానం కోసం తీసుకునే చికిత్సలకు 3 లక్షల వరకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. కుటుంబ నియంత్రణ ఖర్చులు కూడా ఇవ్వబడతాయి.
పాలసీ వివరాలు
1.మెడికల్స్ లేకుండా 75 సంవత్సరాల వారికి కూడా ఈ పథకంలో ప్రవేశం కలదు.
2.ఎటువంటి కో పే లేదు.
3.PED వెయిటింగ్ పీరియడ్ కేవలం 24 నెలలే.
4.ఒకేసారి 2 సంవత్సరాల ప్రీమియం కడితే, రెండవ సంవత్సరం ప్రీమియం పై 10% మరియు ఒకేసారి 3 సంవత్సరాల ప్రీమియం కడితే, 2 మరియు 3 సంవత్సరాల ప్రీమియంపై 11.25% లాంగ్ టర్మ్ డిస్కౌంట్.
5.తల్లిదండ్రులు పై ఆధారపడిన అవివాహిత నిరుద్యోగ కూతురుకు 25 సంవత్సరాలు పైబడినా, ప్లోటర్ పాలసీ లో కొనసాగే అవకాశం ఉంది.
6.స్త్రీలు వివాహానికి ముందే పాలసీ తీసుకుంటే, మెటర్నిటీ క్లెయిమ్‌కు ఆ సీనియారిటీ వర్తింపు.
7.వ్యక్తిగతంగా పాలసీ తీసుకున్న స్త్రీకి కూడా మెటర్నటీ బెనిఫిట్ వర్తింపు.
8.స్టార్ మదర్ కేర్ క్రింద 12 సంవత్సరాల వయస్సు ఉన్న బీమా చేయబడిన బాలిక ICU లో ఉంటే, ఆమె తల్లికి అదే హాస్పిటల్ లో ఏసీ రూం వసతి సదుపాయం.
9.యాంటీ నాటల్ కేర క్రింద, గర్భిణీ స్త్రీకి ఐదు వేల వరకు ఔట్ పేషెంట్ ఖర్చులు.
10.మొదటి రోజు నుంచే అప్పుడే పుట్టిన బేబీకి కవర్(బీమా మొత్తంలో 25% వరకు) తదుపరి సంవత్సరం నుంచి బేబికి 100% కవర్.
11.పుట్టిన సంవత్సరం లోపే 3,500 వరకు వ్యాక్సినేషన్ ఖర్చులు ఇస్తారు. మెటబాలిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఖర్చులు రూ.3,500 వరకు ఇస్తారు.
12.పుట్టిన పిల్లలకు, సంవత్సరానికి 4 సార్లు 500/- చొప్పున 12 సంవత్సరాల పాటు పిల్లల డాక్టర్‌కు కన్సల్జేషన్ ఫ్రీగా ఇస్తారు.
13.స్త్రీలకు 5000 వరకు ఔట్ పేషెంట్ కన్సల్టేషన్ ఖర్చులు ఇస్తారు.
14.పాలసీ లో బీమా చేయబడిన ప్రతి వ్యక్తికి, ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య పరీక్షలు(క్లెయిమ్ ఉన్నా, లేకున్నా).
15.బీమా మొత్తం వరకు ఆయుష్ కవర్.
16.నాన్ పేయబల్ ఖర్చులు కూడా బీమా మొత్తం వరకు ఇవ్వబడతాయి.
17.ప్రతి ఏటా 20%నో క్లెయిమ్ బోనస్.
18.100% ఆటోమాటిక్ రెస్టరేషన్.
19.రోజుకు 2000 వరకు షేర్డ్ ఏకాడమేషన్ బెనిఫిట్.
20.మోడరన్ ట్రీట్మెంట్(50% భీమా మొత్తంలో)
21.కేటరాక్ట్‌కు సబ్ లిమిట్ లేదు.
22.బారియాట్రిక్ సర్జరీకి వెయిటింగ్ పీరియడ్ 24 నెలలు మాత్రమే.
- ప్రమాదవశాత్తు గర్భ విచ్చిత్తి జరిగితే 40,000/- వరకు ఇస్తారు.
24.రీహాబిలిటేషన్ & పెయిన్ మేనేజ్మెంట్ కవర్.
25.స్త్రీలకు క్యాన్సర్ వ్యాధి బయట పడితే, బీమా మొత్తం ఏకమొత్తంగా ఇచ్చే సదుపాయం.(ఆఫ్షన్ కవర్‌గా లభిస్తుంది.)
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?