Sreekaram – Title Tracks lyricహీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం Sreekaram మూవీ. ఈ మూవీ Title Tracks lyric రెండ్రోజుల కిందట విడుదలైంది. ఈ పాటను సినీ కవి రామజోగయ్య శాస్త్రి రాశారు. పాటను పృథ్వీ చంద్ర అద్భుతంగా పాడారు. సంగీతం మిక్కీ జె మెయర్ అందించారు. Sreekaram సినిమాకు ఇది టైటిల్ సాంగ్‌గా యూట్యూబ్‌లో విడుదల చేశారు.ఈ Sreekaram మూవీ టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. పాట మొత్తం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రైతు ఎలా కష్టపడతాడు అనేది పాట రూపంలో కవి వినిపించారు. వ్యవసాయంపై ప్రస్తుతం కంప్యూటర్ కాలంలో యువత ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలియజేస్తూ అద్భుతంగా పదాలు పొందుపర్చారు. తరతరాల నుండి మన తాతలు మనకు నేర్పిన వ్యవసాయం, కష్టపడే తత్వాన్ని చూపిస్తూ హీరో శర్వానంద్ నటించారు. మొత్తంగా చెప్పలంటే ఒక రైతు యొక్క గొప్పతనాన్ని పొడిగే విధంగా పాట ఉంది. శతమానంభవతి మూవీతో హీరో శర్వానంద్ తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్‌ను ఇచ్చింది. అదే విధంగా ఈ సినిమా కూడా ఉండబోతుందని పాట ఆధారంగా తెలుస్తోంది. హీరో శర్వానంద్ ఎంచుకున్న సినిమాల్లో ఎక్కువుగా పల్లె వాతావరణం, మధ్య తరగతి కుటుంబ నేపథ్యం, సాదాసీదా జీవన విధానం కథలే ఎక్కువుగా ఉన్నాయి. అవన్నీ హీరో శర్వానంద్‌కు మంచి హిట్‌ను అందించాయి. ఇక Sreekaram మూవీ మార్చి 11వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
శ్రీకారం మూవీ టైటిల్ సాంగ్ లిరిక్స్
KANIVINI YERUGANI KADHALIKA MODHALAINDI
ADUGULOO..ADUGUGAA..
VETHIKINA..VELUGULA ALIKIDI YEDHURAINDI
NISHIDHINE..JAYINCHAGA..
SREEKARAM..KOTHA SANKALPANIKI
KALALU CHIGURISTUNNA SANTHOSHAM IDI..
SREEKARAM..KOTHA ADHYAYANIKI
CHINUKU PARIMALAMALLE DHEEVISTUNNADI PUDAMI
VAARASULAM.. MANAMEGA..
NINNATI MONNATI PADATIKI
VAARADULAM.. MANAMEGAA..
REPATI.. MARUPULAKEE..
REVOLUTION..
IT’S A CHANGE
REVOLUTION..
IT’S FIRE
REVOLUTION..
LET US ALL
INSPIRE..
REVOLUTION..
IT’S A WAY
REVOLUTION..
LET,S SAY
REVOLUTION..
WE CAN MAKE A BETTER FUTURE
MANDE YENDAKU FRIEND AVADAM
MANAKU TELUSUGA..ALAVATE IKA
CHEMATA THADI PANDUGA
AC GADHULAKU
BYE BYE CHEPPAAMU ALAVOKAGA
PAYANAM KADHILINDHILA
MANASUKU NACHINA DHARIGA
BURADHEM KADIDHI MANAKIDI OKA
SARADA SAMBARAM
NELAMMA VODILO MANAKIKA
PRATHI DHINAMOKA PAATAM
PRAKRUTHI PILUPIDHI
INNALUGA.. VECHINA MALUPIDI
KALALAKU THALAPAGA CHUDADHAM
BANGARAM PANDIDHAM
REVOLUTION..
IT’S A CHANGE
REVOLUTION..
IT’S FIRE
REVOLUTION..
LET US ALL
INSPIRE..
REVOLUTION..
IT’S THE WAY
REVOLUTION..
LET’S SAY
REVOLUTION..
WE CAN MAKE
A BETTER FUTURE
ACHANGA MANAM
COMPUTER KAALAM.. YUVAKULAM
MEDHADE INDHANAM
CHADUVU MANA
SAADANAM
SAADHYAM KAANIDHI LEDANTUNDI
E MANA..YAVVANAM
MANASU PADI EA PANI CHESINA
SULUVUGA RANISTHAM MANAM
THARAMULA NATIDI
MANA THATALU CHESINA KRUSHI IDI
TELIYANIDEM KANE KADHULE
MANAKI VYAVASAYAM
JEENSEA THODIGINA..MANA JEENSULO..E KANAMUNNADHI
PADHA.. PADHA.. MODALUVUDHAM NEDEA
NAVA YOUVA KARSHAKULY

పాట లింక్ : Sreekaram – Title Tracks lyric
Movie: Sreekaram
Song: Title Track
Music: Mickey J Meyer
Lyrics: Ramajogoyya Sastry
Vocals: Prudhvi Chandra
Cast : Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Amani, Sr Naresh, Sai kumar, Murali shrma, Satya, Sapthagiri
Writer & Director: Kishore. B
Dop: J.Yuvaraj
Dialogues: Sai Madhav Burra
Art: Avinash Kolla
Editor : Marthand k Venkatesh
Dance Master: Shobi
Producers: Ram Achanta, Gopi Achanta on 14 Reels Plus Banner
Executive Producer: Harish Katta.
ఇది చదవండి:వెంకన్న సన్నిధిలో భక్తులకు పెద్దపీట!
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన విలేకర్లు అరెస్టు
ఇది చదవండి:ప్రస్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!
ఇది చదవండి:వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ఇది చదవండి:పాత్రలో లీనమై నిజంగానే చంపబోయిండు!