Sita Ramam Sequel: సీతారామం సీక్వెల్ పై దుల్క‌ర్ రియాక్ష‌న్ ఇదే!

Sita Ramam Sequel: మ‌ల‌యాళీ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, బాలీవుడ్ అందాల భామ మృణాల్‌ఠాకూర్ జంట‌గా న‌టించిన చిత్రం సీతారామం. ఈ సినిమా నాలుగు నాలుగు భాషల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో రూపుదిద్దుకొని చిన్న సినిమాగా విడుద‌లై బాక్సాఫీసు వ‌ద్ద భారీ ప్ర‌భంజ‌నం సృష్టించి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమా తీసిన డైరెక్ట‌ర్ హ‌నురాఘ‌వ‌పూడికి అభిమానులు, సినీ ప్ర‌ముఖ‌ల నుండి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

ఈ సినిమా స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల సీతారామం (Sita Ramam Sequel) చిత్ర బృందం స‌క్సెస్ మీట్ను ముంబైలో నిర్వ‌హించింది. అయితే ఈ సినిమా రిమేక్‌పై హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ స్పందించారు. ఫ్యాన్స్‌కు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలిపారు. సినిమా రిమేక్‌లో ఎవ‌రిని చూడాల‌నుకుంటున్నారు? అని ప్ర‌శ్నించగా, హీరో మాట్లాడుతూ ఒక క్లాసిక్ మూవీ (Sita Ramam) ప్రేక్ష‌కుల‌కు నిజంగా న‌చ్చుతుంద‌ని ఒక న‌టుడిగా త‌నకు తెలుస‌ని అన్నారు. సీతారం అనేది ఒక ఇతిహాసం, క్లాసిక్ సినిమా అవుతుంద‌ని మేము ముందే చెప్పాం అని పేర్కొన్నారు. మా ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల్ని మెప్పించింద‌ని స్ప‌ష్టం చేశారు. సినిమాను ఇంత పెద్ద సూప‌ర్ హిట్‌ చేసిన వారికి dulquer salmaan ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Sita Ramam Sequel

సీతారామం సినిమా ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రిగా చేర‌వ‌య్యింద‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి రోజూ సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక క్లిక్‌ను షేర్ చేస్తూనే ఉన్నారు. ఒక క్లాసిక్ మూవీగా పెరొంచిన ఈ సినిమాపై ప్ర‌తిఒక్క‌రూ ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపిస్తున్నారు. అన్న‌ట్టు ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9వ తేదీన Ott లో విడుద‌లైంది. అక్క‌డ కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సీతారామం సినిమా సీక్వెల్ ఉండే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.

Share link

Leave a Comment