Sinni Sinnoda Mp3 Song: బావ కోసం మరదలు పడే ఆరాటం చూస్తే చాలా ముచ్చటేస్తుంది కదా!. ఒక్కప్పుడు బావా – మరదళ్లు సరసం, సంతోషం ఇప్పుడు ఎక్కడ చూద్ధామన్నా కానరాదు. కాలం మారింది..కాలానికి తగ్గట్టుగా పరిస్థితులు మారాయి..వేగంగా కదిలే ప్రపంచంలో మరింత వేగంగా ముందుకు కదులుతున్నాం. ఈ సమయంలో ఇక బంధాలు, అనుబంధాలకు సమయం లేకుండా పోయింది. ఒక పల్లెటూరులో ఉంటున్న మరదలు, పట్నం పోయిన తన మేన బావ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ పాటలో వాస్తవ రూపాన్ని చూపారు.
GMC Janapadam యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైన సిన్నీ సిన్నోడా.. సాంగ్ యూట్యూబ్లో టాప్ 10 జానపద సాంగ్ల్లో ఒకటిగా ఉంది. ఈ పాటలో నాగదుర్గ మరదలు పాత్రలో యాక్టింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక పాటను తన చేతులతో రాసి అదే విధంగా మ్యూజిక్ అందించిన చరణ్ అర్జున్ను మెచ్చుకోవాల్సిందే. పాటను దివ్య మాలికతో పాటు మధ్యమధ్యలో నల్గొండ గద్దర్ అన్నతో పాడించిన తీరు ఇంకా బాగుంది.
తన బావ కోసం ఎదురు చూస్తున్న మేన మరదలు , బావను తలుచుకుంటూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ పాట పాడుతోంది. ఈ పాటలో తన ప్రేమను బావపై ఎంత ఉందో తెలియజేస్తుంది. లోకంలో బావ- మరదళ్లు బంధం, రక్త సంబంధం ఎలా ఉండాలో ఈ పాట అర్థంను బట్టి తెలుసుకోవచ్చు. తన బావ గురించి ఊరిలో ఎవరు ఎన్ని అన్నా, తన బావ వస్తాడని, తన బావ మంచివాడని నమ్మకంతో ప్రేమతో ఎదురు చూస్తు ఉండటం ఇంకా బాగా నచ్చింది. మీరు కూడా మీ బావతోనూ, మరదలతోనూ ఈ విధంగా ప్రేమాను బంధంతో ఉండాలని కోరుతూ పాటను డౌన్లోడ్ చేసుకోవాలన్నా, వీడియో చూడాలన్నా కింద లింక్ ఇస్తాము.
Sinni Sinnoda Mp3 Song
Song Name: Sinni Sinnoda
Directed By: Krish
Music- lyrics: Charan Arjun
Producer: Aanandhi Kondeti
Singers: Divya Malika, Nalgonda gaddar narsanna
Dop: Chandu
Colour and titles: Dinesh
Kashif Kreations maneger: pavan kumar mekala
Lead: Nagadurga, Nalgonda Gaddar Narsanna
Keys, Rhythms: Sharath Ravi
Flute: Lalith Talluri
Audio Mixed and Mastered by: Bob Phukan
Costumes designer, Makeup: vasavi Guttha
Powered By: Kashif Kreations
వీడియో సాంగ్ కోసం లింక్ క్లిక్ చేయండి!