Sinni Sinna Chinthalla New Folk DJ song mp3 | తెలంగాణ జానపద డిజె సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. SSA STAR MUSIC యూట్యూబ్ ఛానెల్ ద్వారా సిన్న సిన్న చింతల్ల ఓయి బావో..డిజె సాంగ్ యువతకు తెగ నచ్చింది. ఈ పాటలో యూట్యూబ్ ఫోక్ సాంగ్ డ్యాన్సర్స్ మౌనిక డింపుల్, రాజేశ్వరి వేసిన స్టెప్పులు డిజె సౌండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ఎన్నో పాటల్లో వారి డ్యాన్స్ కోసమే చూసే అభిమానులు ఉన్నారు. అలాగే ఈ పాటకు కూడా వీరిద్దరి స్టెప్పులు ప్రేక్షకులు నచ్చేలా చేశాయి. ఒకరికి ఒకరు పోటీగా పాటలో డ్యాన్స్ వేశారు. ఇక ఈ పాటను నాగరాజు ముదిరాజ్ రాశారు. పాటను మాట్ల సృజన పాడారు. పాట కూడా అద్భుతంగా ఉంది. ఇక డీజే సౌండ్‌లో ఈ పాట అదరగొట్టింది. ఇప్పటికే ఎన్నో పాటలు డీజే లింగ సౌండ్‌తో సూపర్‌హిట్‌ను అందుకున్నాయి. తెలంగాణ పాటల్లో ఎక్కువుగా డీజే పాటల్లో వినిపించే పేరు డీజె లింగ. ఈ పాటకు కూడా డీజే లింగ్ సౌండ్స్ అందించారు.
Sinni Sinna Chinthalla New Folk DJ song mp3
Lyrics : NagarajuMudiraj (Burkapitta)
Singer: MatlaSrujana
Music Director: GLNamdev
Actor & Actress: Shiva ,MounikaDimple,Sampamgi Rajeswari
Dancers: Anjali, Thaslima,Manasa,Parameswari
Director & Choreography: ShekarVirus
DOP: HarishPatel
EDITING & DI: AdharshPatel
Dj mixing: DJLinga
thumbnail: SagarMudiraz
ఈ వీడియో చూడాలంటే లింక్‌ను క్లిక్ చేయండి
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ