Sid Sriram Remunaration సింగర్ సిద్ శ్రీరామ్ గురించి తెలుగు వారికి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో ప్రేక్షకులు మైమపరిస్తుంటారు. తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను mesmerize చేస్తారు. ఆ సినిమా ఎవరిది? ఏ హీరోది? అతను పాపులర్ హీరోనేనా? కాదా? అని చూడంగా ఎలాంటి తేడా లేకుండా పాట నచ్చితే పాడేస్తాను అంటారు సిద్ శ్రీరామ్.తన పాటలతో యూట్యూబ్‌లోని రికార్డులను క్రియోట్ చేస్తుంటారు. అదే విధంగా సినిమాకు జీవం(Sid Sriram Remunaration) పోస్తుంటారు.
పాటకు 5 నుంచి 7కు పైమాటే!
సిద్ శ్రీరామ్ తమిళనాడులో జన్మించారు. అమెరికాలో పెరిగారు. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో పాటలు పాడుతూ తనకంటూ ప్రత్యేక ప్రేక్షకులను, గుర్తింపును సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లో టాప్ మోస్ట్ సింగర్లలో సిద్ శ్రీరామ్ ఒకరు. అంతే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్‌గా నిలుస్తున్నారు. ఒక పాట పాడితే సుమారు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు శ్రీరామ్ తీసుకుంటారని ఫిల్మింవర్గాలు అనుకుంటున్నాయి. వాస్తవంగా అయితే సింగర్లలో ఇంత పెద్ద రెమ్యూనలేషన్ తీసుకునే వారు చాలా అరుదు. కానీ సిద్ శ్రీరామ్ పాటలు సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్వహాకులు.

అయితే సగటు ప్రేక్షకుడు, అభిమాని మాత్రం ఆయన అంత రెమ్యులేషన్ తీసుకుంటే తప్పేముంది. ఆయన గాత్రం అలాంటిది అని.. శ్రీరామ్ గొంతు ఒక అద్భుతమని అంటున్నారు. ఎందుకూ పనికిరాని హీరోలే కోట్లు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే పాటలకు తన గాత్రంతో జీవం పోసే సిద్ శ్రీరాం అన్ని లక్షలు తీసుకోవడం తప్పేమి లేదని సోషల్ మీడియాలో అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాల్లకు తప్పా అందరూ ఫేమస్ అవుతారని… తెలుగు వాడిగా పుట్టడమే మనం చేసుకున్న పాపమా(సినీ కళాకారులు) అనే వారు కూడా లేకపోలేదు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ