Shilpa Chowdary

Shilpa Chowdary:అరెస్టైన శిల్పా ఐడియాలు, వ్యాపారం చూస్తే మైండ్ పోవాల్సిందే!

Spread the love

Shilpa Chowdary హైద‌రాబాద్: వ్యాపారంలో పెట్టుబ‌డి పెడితే అధిక లాభాలు ఇస్తానంటూ మోసం చేసిన వ్యాపార‌వేత్త శిల్పా చౌద‌రి అనే మ‌హిళ ను, ఆమె భ‌ర్త శ్రీ‌నివాస్‌ను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.కోటి 5 ల‌క్ష‌ల తీసుకుని తిరిగి ఇవ్వ‌డం లేద‌ని దివ్య అనే మ‌హిళ నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు గండిపేట సిగ్నేచ‌ర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప‌, ఆమె భ‌ర్త‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాల‌ను (Shilpa Chowdary)ప‌రిశీలించారు.

దివ్య అనే మ‌హిళ నుంచి రూ.కోటికిపైగా న‌గ‌దు తీసుకున్న‌ట్టు నిర్థారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించ‌క పోవ‌డంతో శిల్ప‌, ఆమె భ‌ర్త‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డిన శిల్పా చౌద‌రి త‌న‌ను వ్యాపార వేత్త‌గా ప‌రిచ‌యం చేసుకుని ప‌లువురిని రూ.కోట్ల రూపాయ‌ల‌లో మోసం చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీలు ఇచ్చి సెల‌బ్రిటీల‌ను శిల్ప ఆక‌ర్షించిన‌ట్టు తెలుస్తోంది.

చిట్టీల పేరుతో రూ.5కోట్లు టోక‌రా

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం లో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో శ్రీ‌నివాస‌గుప్తా అనే వ్య‌క్తి రూ.5కోట్ల‌కు టోక‌రా వేశాడు. దాదాపు 200 మంది నుంచి చిట్టీలు క‌ట్టించుకుని ప‌రార‌య్యాడు. దీంతో బాధితులు ల‌బోదిబోమంటున్నారు. శ్రీ‌నివాస‌గుప్తా వ్య‌వ‌హారంపై పోలీసుల‌కు బాధితులు ఫిర్యాదు చేశారు.

Cheating Caseలో యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త అరెస్టు

Cheating Case : తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటు గుర్తింపు తెచ్చుకున్నయాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త న‌ర్సింహారెడ్డి చీటింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ఇటీవ‌ల‌ రాజ‌కీయాల్లో యాంక‌ర్ శ్యామ‌ల దంపతులు Read more

Bank loan fraud : లోన్ల పేరుతో కొత్త త‌ర‌హా మోసం వెలుగులోకి !

ఆస్తిప‌త్రాలు తీసుకుని తిరిగివ్వ‌కుండా వేధిస్తున్న వైనంల‌క్ష‌లు దండుకున్న కేటుగాళ్లుకృష్ణ‌లంక పోలీసుస్టేష‌న్‌లో కేసు న‌మోదు Bank loan fraud :Vijayawada: విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఓ కొత్త త‌ర‌హా మోసం Read more

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి Read more

NRI husband: ఇట‌లీలో భ‌ర్త‌! ఏపీలో న‌డిరోడ్డుపై భార్య! మ‌ధ్య‌లో ప్రియురాలి ఎంట్రీ!

NRI husband: పెళ్లైన కొద్ది రోజుల‌కే ఇట‌లీ చెక్కేశాడు ఓ ఎన్నారై భ‌ర్త‌. ఆ త‌ర్వాత భార్య‌ని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడు. అత్తారింట్లో క‌ట్నం తీసుకురావాలంటూ వేధింపుల‌కు మొద‌ల‌య్యాయి. Read more

Leave a Comment

Your email address will not be published.