Sex Racket On Whatsapp

Sex Racket On Whatsapp: మ‌న ద‌గ్గ‌ర బేరాల్లేవ‌మ్మా! కాక‌పోతే అన్నీ వాట్సాప్‌లోనే రేటు ఫిక్స్‌!

Spread the love

Sex Racket On Whatsapp: తిరుప‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక న‌గ‌ర‌మైన తిరుప‌తి ప‌ట్ట‌ణంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్య‌భిచార దందా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. తిరుప‌తి శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో ర‌హ‌స్యంగా కొన‌సాగుతున్న వ్య‌భిచార దందా వెలుగులోకి వ‌చ్చింది.


Sex Racket On Whatsapp: వీరి బిజినెస్ రేట్లు అన్నీ వాట్సాప్ ద్వారానే న‌డుస్తాయి. వాట్సాప్ ద్వారా విటుల‌ను ఆక‌ర్షించి జోరుగా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్టు గుర్తించారు. మంగ‌ళ‌వారం ఓ ఇంట్లో ఆక‌స్మీకంగా దాడి చేసి న‌లుగురు విటులు, నిర్వాహ‌కుల‌ను అరెస్టు చేసిన‌ట్టు తిరుప‌తి పోలీసులు వెల్ల‌డించారు. పోలీసుల విచార‌ణ‌లో నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ వ్య‌భిచార దందా నిర్వ‌హిస్తోంది ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ని విచార‌ణ‌లో తేలింది.

క‌ర్ణాట‌క రాష్ట్రం, బ‌ళ్లారికి చెందిన స్వ‌ప్న‌, ల‌క్ష్మి ప్రియ ఈ దందా నిర్వ‌హిస్తున్న‌ట్టు గుర్తించామ‌ని సిఐ శివ‌ప్ర‌సాద్ రెడ్డి తెలిపారు. యువ‌తుల ఫొటోల‌ను సాయిచ‌ర‌ణ్‌, అనిరుధ్ కుమార్‌లు విటుల‌కు పంపుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువ‌తుల‌ను ర‌ప్పించి, జీవ‌కోన శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీకి చెందిన సాయిచ‌ర‌ణ్‌, అనిరుధ్‌ ద్వారా ల‌క్ష్మీప్రియ‌, స్వ‌ప్న‌లు వ్య‌భిచారం నిర్వ‌హిస్తుండ‌గా దాడి చేసి ప‌ట్టుకున్నామ‌ని సీఐ తెలిపారు.

AP crime news: ఫ్యామిలీ మెంబ‌ర్ స‌ర్టిఫికెట్ కు 3 ల‌క్ష‌లు డిమాండ్‌.. ఏసీబీ వ‌ల‌లో చిక్కిన డిప్యూటీ త‌హ‌శీల్దార్‌!

AP crime newsవిశాఖ‌పట్నం: ఏపీలో లంచం లేనిది ప‌ని జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ ఏడాదిలో ఏసీబీఓ వ‌ల‌లో చిక్కిన అధికారుల్లో ఎక్కువుగా రెవెన్యూ శాఖ‌కు Read more

AP Crime News:గుర్తు తెలియ‌ని మ‌హిళ ట్రైన్ కింద ప‌డి ఆత్మ‌హ‌త్య‌!

AP Crime News: కుప్పం: ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ (45) ట్రైన్ కింద ప‌డి ఆత్మ‌హ‌త్య(suicide) చేసుకున్న సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పంలో గురువారం చోటు Read more

Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి

Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి Suicide: తిరుప‌తిలో చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థిని అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న ముత్యాల‌రెడ్డి ప‌ల్లి పోలీస్ Read more

Red Sandalwood : ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు అరెస్టు | Tirupati Forest Department

Red Sandalwood : ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు అరెస్టు | Tirupati Forest Department Red Sandalwood : తిరుప‌తిలోని ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా నిరోధ‌క Read more

Leave a Comment

Your email address will not be published.