September 2022: సెప్టెంబర్ 2022 సంవత్సరంలో ముఖ్యమైన రోజులు జాతీయ మరియు అంతర్జాతీయంగా కొన్ని ఉన్నాయి. వాటిల్లో సెప్టెంబర్‌లో ఉపాధ్యాయుల దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం, హిందీ దివాస్, ఇంజనీర్స్ డే (ఇండియా), అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం, ప్రపంచ ఓజోన్ దినోత్సవం లాంటి ముఖ్యమైన రోజులు ఉన్నాయి.
September 2022 లో ముఖ్యమైన రోజులు
సెప్టెంబర్ నెల 2022, రోమన్ అగ్ని దేవుడు వల్కాన్‌తో ముడిపడి ఉంది. పురాతన రోమన్ క్యాలెండర్ ప్రకారం ఇది 7వ నెల. సెప్టెంబర్ పేరు లాటిన్ పదం నుండి వచ్చింది. సెప్టెం అంటే ఏడు అని అర్థం. భారత దేశంలో పలు పండుగలను ప్రజలంతా కలిసి జరుపుకుంటారు. అలాంటి పండుగలు ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నాయి.
మంచి ఆరోగ్యం కోసం, పోషకాహార యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకు జాతీయ పోషకాహార వారోత్సావాన్ని జరుపుకుంటారు. దేశంలో పేదరిక నిర్మూలనలో భాగంగా పంట యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు, రైతులకు తెలియజేయడానికి ప్రతి ఏడాది ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు. మనిషి సామర్థ్యాన్ని నిరూపించే పారిశ్రామిక కళా ఖండాన్ని, ఎత్తైన భవనాల నిర్మాణం యొక్క సైల్కాన్‌లో భాగంగా ఆకాశహర్శ్యాల దినోత్సవం జరుపుకుంటారు.
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అదే విధంగా పేదరికాన్ని నిర్మూలించడంలో భాగంగా అంతార్జతీయ ఛారిటీ దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశ రెండవ రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఇండియాలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.బ్రెజిలియన్ ప్రజలకు స్వేచ్ఛ కలిగిన రోజైన సెప్టెంబర్ 7న బ్రెజిలియన్ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటారు.


Important Days in September 2022
సెప్టెంబర్ 1 | – జాతీయ పోషకాహార వారం |
సెప్టెంబర్ 2 | – ప్రపంచ కొబ్బరి దినోత్సవం |
సెప్టెంబర్ 3 | – ఆకాశహర్శ్యాల దినోత్సవం |
సెప్టెంబర్ 5 | – అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం |
సెప్టెంబర్ 5 | – ఉపాధ్యాయ దినోత్సవం(ఇండియా) |
సెప్టెంబర్ 7 | – బ్రెజిలియన్ స్వాతంత్య్ర దినోత్సవం |
సెప్టెంబర్ 8 | – ప్రపంచ ఫిజికల్ థెరపీ డే |
సెప్టెంబర్ 10 | – ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం |
సెప్టెంబర్ 11 | – 9/11 రిమెంబరెన్స్ డే |
సెప్టెంబర్ 11 | – జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం |
సెప్టెంబర్ 11 | – ప్రపంచ ప్రథమ చికిత్స దినం |
సెప్టెంబర్ 12 | – తాతామామల దినోత్సవం |
సెప్టెంబర్ 14 | – హిందీ దివస్ |
సెప్టెంబర్ 15 | – ఇంజనీర్స్ డే (ఇండియా) |
సెప్టెంబర్ 15 | – అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం |
సెప్టెంబర్ 16 | – మలేషియా దినోత్సవం |
సెప్టెంబర్ 16 | – ప్రపంచ ఓజోన్ దినోత్సవం |
సెప్టెంబర్ 17 | – ప్రపంచ పేషెంట్ సేప్టీ డే |
సెప్టెంబర్ 18 | – ప్రపంచ వెదురు దినోత్సవం |
సెప్టెంబర్ 18 | – అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం |
సెప్టెంబర్ 19 | – పైరేట్ డే వంటి అంతర్జాతీయ చర్చ |
సెప్టెంబర్ 21 | – అంతర్జాతీయ శాంతి దినోత్సవం |
సెప్టెంబర్ 21 | – ప్రపంచ అల్జీమర్స్‌డే |
సెప్టెంబర్ 22 | – రోజ్ డే (క్యాన్సర్ రోగుల సంక్షేమం) |
సెప్టెంబర్ 22 | – ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం |
సెప్టెంబర్ 23 | – అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం |
సెప్టెంబర్ 25 | – ప్రపంచ ఫార్మసిస్టల్ దినోత్సవం |
సెప్టెంబర్ 25 | – అంత్యోదయ దివాస్ |
సెప్టెంబర్ 26 | – యూరోపియన్ భాషల దినోత్సవం |
సెప్టెంబర్ 26 | – ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం |
సెప్టెంబర్ 26 | – ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం |
సెప్టెంబర్ 26 | – ప్రపంచ నదుల దినోత్సవం |
సెప్టెంబర్ 27 | – ప్రపంచ పర్యాటక దినోత్సవం |
సెప్టెంబర్ 28 | – ప్రపంచ రేబిస్ డే |
సెప్టెంబర్ 28 | – సమాచారానికి సార్వత్రిక ప్రాప్యత కోసం అంతర్జాతీయ దినోత్సవం |
సెప్టెంబర్ 29 | – ప్రపంచ హృదయ దినోత్సం |
సెప్టెంబర్ 30 | – అంతర్జాతీయ అనువాద దినోత్సవం |