Scarf tips

Scarf tips: స్కార్ఫ్ వాడుతున్నారా? అయితే తెలుసుకోవాల్సిందే?

Spread the love

Scarf tips | ఏ డ్రెస్ ధ‌రించినా స్కార్ఫ్‌ను రెండు చేతుల‌తో ప‌ట్టుకొని, మెడ వెనుక నుంచి, భుజాల మీదుగా తీసుకుంటూ ఒక్క ముడివేసి వ‌దిలేస్తే చాలు. మీ రూపం క్ష‌ణంలో అధునాత‌నంగా మారిపోతుంది. ఆడ‌, మ‌గ బేధం లేకుండా ఇద్ద‌రి వార్డ్‌రోబ్‌లోనూ ఉండాల్సిన స్టైలిష్ మెటీరియ‌ల్ స్కార్ఫ్ అని fashion డిజైన‌ర్స్ చెబుతున్న మాట‌. ఈ (Scarf tips)టిప్స్ పాటిస్తూ ధ‌రించే రంగు, మెటీరియ‌ల్‌ను బ‌ట్టి మీ వ్య‌క్తిగ‌త స్టైల్ స్టేట్ మెంట్‌ను స్కార్ఫ్ ద్వారా ఎదుటివారికి ఇట్టే తెలియ‌జేయండి.

Scarfను ఎంచుకునేట‌ప్పుడు మీదైన ముద్ర క‌నిపించాలి. అందుకు స‌రైన ఫ్యాబ్రిక్‌, ప‌రిమాణం, Shapeను దృష్టిలో పెట్టుకోవాలి. వాతావ‌ర‌ణం కాస్త డ‌ల్‌గా ఉన్న‌ప్పుడు కాంతివంత‌మైన రంగులు గల స్కార్ఫ్‌ను వాడాలి. రూపం అధునాత‌నంగా, కొంచెం ర‌ఫ్‌గా మ‌రికొంచెం ఫాస్ట్‌లుక్‌తో క‌నిపించాల‌నుకుంటే లేత రంగుల గ‌ల‌వి, ధ‌రించిన దుస్తుల‌కు కాంట్రాస్ట్‌వి ఎంచుకోవాలి. దేహానికి ఫిట్‌గా ఉండే దుస్తుల‌ను ధ‌రించిన‌ప్పుడే స్కార్ఫ్ వాడ‌టం మేలైన ప‌ద్ధ‌తి.

ఒకే రంగు స్కార్ఫ్‌, Dress ధ‌రిస్తే చూడ‌టానికి అస్స‌లు బావుండ‌దు. దుస్తులు వ‌దులుగా ఉన్న‌ప్పుడు స్కార్ఫ్ న‌ప్ప‌దు. టోపీ ధ‌రించిన‌ప్పుడు పెద్ద స్కార్ఫ్ వాడాలి. సాయంకాలం స్కార్ఫ్‌ను భుజాల మీదుగా షాల్‌లా వేసుకుంటే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకున్న‌ట్టూ ఉంటుంది. మ‌రింత స్టైలిష్‌గానూ క‌నిపిస్తారు.

Sciatica Pain: వెన్నుముక నుంచి పాదం దాకా ఒక‌టే నొప్పిగా ఉందా? అయితే స‌యాటికానే!

Sciatica Pain | ఆధునిక యుగంలో స‌యాటికా అనే ప‌దం విని వారుండ‌రు. తుంటి ఎముక నుంచి పాదం దాకా ఉండే ఈ స‌యాటికా నొప్పి భ‌రించ‌రానిదిగా Read more

Vitamins Health Effects: విట‌మిన్లు వేసుకుంటున్నారా! ఎక్క‌వైనా మంచిది కాద‌ట‌! ఎలాగంటే?

Vitamins Health Effects | విట‌మిన్లు, ఖ‌నిజాల్ని టాబ్లెట్స్ రూపంలో వేసుకోవ‌డం మంచిదే. కానీ డాక్ట‌ర్ల స‌ల‌హా లేకుండా కొంద‌రు త‌మ సొంత నిర్ణ‌యాల‌తో కొని, వేసేసుకుంటారు. Read more

Camel Diseases: ఒంటె నుంచి మ‌నుష‌లుకు జ‌లుబు వ‌స్తుందా?

Camel Diseases | మాన‌వుల్లో జ‌లుబు అనేది చాలా సాధార‌ణ రుగ్మ‌త‌. ప్రాణాంత‌కం కాక‌పోయిన‌ప్ప‌టికీ దీనివ‌ల్ల క‌లిగే చికాకు అంతా ఇంతా కాదు. ఈ జ‌లుబు కార‌క Read more

Fungi Disease: మాన‌వుల్లో శిలింధ్రాలు వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు

Fungi Disease | మాన‌వుల్లో శిలింధ్రాల వ‌ల్ల ప‌లు ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వాటి ద్వారా తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంటుంది. ముఖ్య‌మంగా శిలింధ్రాల వ‌ల్ల తామ‌ర Read more

Leave a Comment

Your email address will not be published.