Sathupalli news

Sathupalli news: నూత‌న బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

Spread the love

Sathupalli news: ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య నూత‌న బ్రిడ్జిని ప్రారంభించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, టిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.


Sathupalli news: ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణ శివారులోని చెరువు వ‌ద్ద నిర్మించిన నూత‌న బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య బుధ‌వారం ప్రారంభించారు. రూ.4 కోట్ల 75 ల‌క్ష‌ల నిధుల‌తో స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణ శివారులో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. ఫేస్ – 3 పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌లో భాగంగా నిర్మించిన నూత‌న వంతెన‌ను ఎమ్మెల్యే సండ్ర రిబ్బ‌న్ క‌ట్ట్ చేసి, శిలాఫ‌ల‌కాన్ని ప్రారంభించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ..రైతుల సౌక‌ర్యార్థం ఈ బ్రిడ్జిని నిర్మించిన‌ట్టు తెలిపారు. త్వ‌ర‌లోనే రానున్న కాలంలో ప‌ట్ట‌ణ శివారులోని ఈ చెరువును ప‌ర్యాట‌క ప్రాంతంగా సుంద‌రంగా తీర్చిదిద్దుతామ‌ని, వాక‌ర్స్ కొర‌కు ఆహ్లాద‌క‌ర‌మైన విధంగా చెరువు ప్రాంతంలో అన్ని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌లానికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు, టిఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొన్నారు.

రిబ్బ‌న్ క‌ట్ చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌
Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

Maha Annadanam | ఖ‌మ్మం న‌గ‌రంలో గురువారం Khanapuram హ‌వేలి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉద‌యం నుండి Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.