Samsung Galaxy Note 10 Lite : సామ్సంగ్ గెలాక్సీ ఇప్పుడు చాలా తక్కువ ధరలో!
Samsung Galaxy Note 10 Lite ఆండ్రాయిడ్ మొబైల్ ఇప్పుడు ఆఫర్లో చాలా తక్కువ ధరకు Amazon లో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128 జిబి స్టోరేజీ కలిగిన ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ను Amazon కొద్ది గంటల వరకే ఆఫర్లో అమ్మకానికి పెట్టింది. అసలు రూ.43,000 / – వేలు కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం ఆఫర్లో రూ.29,999 / – లకే ఇస్తుంది. దీని వల్ల కొనుగోలు చేసే వారికి రూ.13,001 /- అంటే 30% డబ్బు ఆదా అవుతుంది. ఈ మొబైల్ ను కొనేందుకు ఇఎంఐ సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది. 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 2400 x 1080 రిసోల్యేషన్ తో పాటు ట్రిబుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఒక ఏడాది వారంటీతో పాటు ఆరు నెలలోపు ఏదైనా రిపేరుకు కూడా వారంటీ కలదు. ఈ ఫోన్ కొనుగోలు చేసినవారికి ఎస్ పిన్, నాన్ రిమూవ్బుల్ బ్యాటరీ, ఇయర్ ఫోన్స్, ట్రావెల్ అడాప్టర్, యూఎస్బి కేబుల్ వస్తాయి. ఎవరైనా కొనుగోలు చేయాలనుకునే వారు ఈ కొద్ది గంటలే ఆఫర్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో త్వరగా కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy Note 10 Lite (Aura Glow, 6GB RAM, 128 GB Storage) with No Cost EMI / Additional Exchange Offers
MRP: Rs.43,000/-
Deal of the Day: Rs.29,999
You Save: Rs.13,001/- (Inclusive of all taxes)
Free delivery: Tuesday, April 20
EMI: Starts at Rs.1,412, No Cost EMI available EMI.
Exchange offers: Up to Rs.19,250 off on Exchange.
Colour : Aura Glow
Size : 6GB – 8GB


అమోజన్లోకి డైరెక్ట్‌గా వెళ్లడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి!
Key Features of Samsung Galaxy Note 10 Lite
- 12 MP Ultra wide, FF + F2.2 Wide 12MP AF F1.7 Dual Pixel + tele 12 MP AF F2.4 OIS, 2x Zoom camera | 32 MP front facing camera.
- 17.04 centimeters (6.7 inches) super Amoled Infinity – O display and FHD + capacitive multi-touch touch screen with 2400 x 1080 pixels resolutions | 16M color support.
- Memory, Storage & SIM : 6GB RAM | 128GB internal memory expandable up to 1TB | Dual SIM dual – standby (4G + 4G).
- Android v10.0 operating system with 2.7 GHz + 1.8GHz Exynos 9810 octa-core processor.
- 4500mAH lithium-ion battery.
- 1-year manufacturer warranty for device and 6 months manufacturer warranty for in-box accessories. including batteries from the date of purchase.
- Box also Includes S – pen, non – removable battery included, earphones, travel adapter, USB cable, and user manual.
- Triple Camera setup – Ultra wide 12 MP FF, 12 MP Ultra wide, FF + F2.2 Wide 12MP AF F1.7 Dual Pixel + tele 12 MP AF F2.4 OIS, 2x Zoom camera | 32 MP front facing Punch Hole Camera.
- Android 10.0 operating system with Exynos 9810, Triple Camera setup – Ultra-wide 12 MP AF F2.2 Wide 12MP AF F1.7 Dual Pixel + Tele 12MP AF F2.4 OIS, 2x Zoom.
- 32MP (F2.0) front-facing Punch Hole Camera – 1 Processor, 6GB RAM, 128 GB internal memory expandable up to 1TB, and dual SIM.
- Country of Origin: Vietnam
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం