Sampangi Movie MP3 Song : 1990 సంవత్సరంలో పుట్టిన వారికి 2001 సంవత్సరంలో వచ్చిన సంపంగి(Sampangi) సినిమా ఒక మధురమైన జ్ఞాపకం. ఈ సినిమాలో వచ్చే పాటలు(songs), బ్యాగ్రౌండ్ మ్యూజిక్(music) ఎప్పుడు విన్నా ఫ్రెష్‌గా అనిపి స్తుంది. అప్పుడు ప్రేమించుకున్న వాళ్లకు సంపంగి సినిమా ఒక ఎమోషన్(emotion). ఇప్పటికీ ఆ తరం వాళ్లు ఈ సినిమా చూస్తూ పాత రోజుల్లోకి వెళ్తారు. సినిమా చూసిన వాళ్లకు కొన్ని రోజులు మైండ్‌లో నుండి వెళ్లలేదు. అంత బాగా డైరెక్ట్ చేశారు సానా యాదిరెడ్డి(Saana Yadi Reddy). నిజంగా గ్రేట్.
Sampangi Remma Song lyrics in Telugu
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా!
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా!
ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్థాలోయమ్మా!
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా!
నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుంది!
ఓ..నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోందే!
పరిసరి పసనిస నినిపమరిస రిపమప
నిండుటెండ్లో నీ ఊసే మంచుగా తోచే
ఓ..ఎదను తాకగనే ఏదో హాయి రగిలేనే
చాటుమాటుగా నిన్నే నేచూస్తున్నానే
గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే
ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే
సంపంగి రెమ్మ పూబంతి వమ్మా!
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా!
రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే
ఓ..కలలో నిన్నే చూసి మురిసిపోతానే
ఆ…ఆ..ఆ..ఆ…
ఉదయమే ఐనా మేల్కొన మనసు పడనీదే
ఓ…కనులు తెరవగనే కలగా మిగిలిపోదువనీ
ఏకాంతానా నీ ఊహలో జీవిస్తానే!
ఎన్నేళ్లైనా నీ కొరకే ఎదురు చూస్తానే
నీ కోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా!
సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా!
అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా!

Song : | Sampangi Remma |
Singer : | Unni Krishnan |
Lyrics : | Varikuppala Yadagiri |
Music Director : | Ghantaadi Krishna |
Banner : | Kalyana Venkateshwara films |
Producer : | Kalyani Venkatesh |
Director : | Saana Yadi Reddy |
Star cast : | Deepak, Kanchi kaul |
Andamaina Kundanala Bomma Song lyrics in Telugu
అందమైనా కుందనాల బొమ్మరా!
చందనాల నవ్వు చల్లి పోయెరా!
అందమైన కుందనాల బొమ్మరా!
చందనాల నవ్వు చల్లి పోయెరా!
ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటిపోయే చెలి
ఏ చోట ఉందో మరీ నా ప్రియమైన ఆ సుందరి
అందమైన కుందనాల బొమ్మరా!
చందనాల నవ్వు చల్లిపోయెరా!
అనుకోకుండానే నేను చూశాను ఆమెను
ఆపే వీల్లేక ఆమెతో పాటు నామనసును
అనుకోకుండానే నేను చూశాను ఆమెను
ఆపే వీల్లేక ఆమెతో పాటు నామనుసు
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను
చూడకుండా ఉండలేను ఏం చెయ్యను
ఏమో…ఏమేడల్లో దాగి ఉందోరా!
అందమైన కుందనాల బొమ్మరా!
చందనాల నవ్వు చల్లిపోయెరా!
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి
చూపుల వలవేసి తీసుకెళుతోంది తన వెంబడి
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి
చూపుల వలవేసి తీసుకెళుతోంది తన వెంబడి
ఒకసారి చేరాలి ఆ నీడను
విన్నవించుకోవాలి ఈ బాధను
ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా!
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లిపోయెరా
ఏ ఇంటి వనితో మరి నా ఎద మీటి పోయేచెలి
ఏ చోట ఉందో మరి నా ప్రియమైన ఆ సుందరి
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా

Movie Name : | Sampangi |
Song : | Andamaina Kundanala Bomma |
Singer : | Varikuppala Yadagiri |
Lyrics : | Varikuppala Yadagiri |
Music Director : | Ghantaadi Krishna |
Banner : | Kalyana Venkateshwara films |
Producer : | Kalyani Venkatesh |
Director : | Saana Yadi Reddy |
Star cast : | Deepak, Kanchi kaul |

People Also Search For Links
telugu Greatest lyrics Sampangi remma song | sampangi remma song lyrics | lyrics of sampangi remma | Sampangi (2001) telugu songs lyrics | సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా! | sampangi movie songs lyrics in telugu | sampangi movie mp3 songs | sampangi songs | lyricsin telugu sampangi remma | sampangi songs download | sampangi mp3 songs Free download 2001 | sampani mp3 telugu songs | Andamaina Kundanala Bomma mp3 song | sampangi movie songs download | అందమైనా కుందనాల బొమ్మరా! | Panteshe gani mp3 song download | Cheliya ninu chudakunda undalenamma mp3 song | Sampangi movie songs ringtone download | Varikuppala Yadagiri songs | Sampangi songs free download | gunde enduku echavura mp3 song | nachave bhama mp3 song download | నచ్చావే భామ్మ | గుండె ఎందుకు | పాంటేస్తే గాని తెలియలేదుర | 2001 love songs | all time telugu hit songs.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ