Sama Venkat Reddy

Sama Venkat Reddy: టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్‌..కాంగ్రెస్‌లోకి సామ వెంక‌ట‌రెడ్డి?

Spread the love

Sama Venkat Reddy: ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర క‌నీస వేత‌నాల స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ సామ వెంక‌ట‌రెడ్డి, స‌హా మండ‌లి కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులంద‌రూ టిఆర్ఎస్‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు.

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ఆయ‌న త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆయ‌న‌తోపాటు స‌హ మండ‌లి కార్య‌వ‌ర్గ స‌భ్యులంద‌రూ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. వీరు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. వెంక‌ట‌రెడ్డి (Sama Venkat Reddy) నిన్న ఢిల్లీ లో టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌తో స‌మావేశమ‌య్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, అందుకే కాంగ్రెస్ పార్టీ అయితే నిరుద్యోగుల‌కు న్యాయం చేస్తుంద‌న్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్టు వెంక‌ట‌రెడ్డి తెలిపారు. త‌మ సంఘానికి 33 జిల్లాల్లో క‌మిటీలు ఉన్నాయ‌న్నారు. దాదాపు 40 వేల మంది స‌భ్యులు ఉన్నార‌ని తెలిపారు.

అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వెంక‌ట‌రెడ్డి స‌హా కార్య‌వ‌ర్గ స‌భ్యులు కాంగ్రెస్ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌ను క‌లిశార‌ని అన్నారు. ముఖ్య నాయ‌కుల‌తో చ‌ర్చించిన అనంత‌రం వారిని పార్టీలోకి చేర్చుకోనున్న‌ట్టు చెప్పారు.

Current Shock:విషాదం: క‌రెంట్ షాక్ త‌గిలి భార్య‌భ‌ర్త‌లు మృతి

Current Shock బ‌య్యారం: స్నానం చేసి బ‌ట్ట‌లు ఆర‌వేస్తుంటంతో విద్యుత్ షాక్ త‌గిలి భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు మృతి చెందిన సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌లం కొత్త‌పేట Read more

vaccine drive:త్వ‌ర‌గా పూర్తి చేయండి వ్యాక్సినేష‌న్: మంత్రి హ‌రీష్ రావు

vaccine driveహైద‌రాబాద్: రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారుల‌ను ఆదేశించారు. Read more

municipal commissioner:నూతన కమిషనర్ కు అభినందనలు-ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర సమితి

municipal commissioner ఫీర్జాదిగూడ: 'ఇంకెంత కాలం కాలయాపన చేస్తారు.. కార్మికులకు జీతాలు పెంచకుండా..' మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు పెంచి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ Read more

TRS Plenary Meeting: ప‌ద‌వులు రాగానే గంజిలో ఈగ‌ల్లాగా ఎగిరిప‌డుతున్నారు

TRS Plenary Meeting: హైద‌రాబాద్ : 'ఇవాళ కొంత మంది ఎగిరెగిరి ప‌డుతున‌నారు.. టి- కాంగ్రెస్‌, టి- బిజెపి..కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు ప‌ద‌వులు వ‌చ్చాయంటే Read more

Leave a Comment

Your email address will not be published.