Sallanga Vundalenamma Song Mp3 | లవ్ ఫెయిల్యూర్ ఫ్రైవేటు సాంగ్స్ రోజు రోజుకూ యూట్యూబ్‌లో ఏదో ఒక ఛానెల్ ద్వారా విడుదలవుతూనే ఉన్నాయి. ఆ పాటలు సినిమా లో లవ్ సాంగ్స్ కంటే మరింత హిట్ అందుకుంటున్నాయి. సినిమాలో వచ్చే పాటల్లో ఒకటి, రెండు ఎవర్ గ్రీన్‌గా నిలిస్తాయేమో కానీ, ప్రైవేటు, జానపద సాంగ్స్ మాత్రం అన్ని పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. పాట రాయడం, పాడటం, సంగీతం అందించడం, షూటింగ్ తీయడం లాంటివి తదితర ప్రొడక్షన్ పనులన్నీ సినిమా స్టోరీ షూటింగ్ లెవ్లో జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఒక లవ్ సాంగ్ గురించి కొద్దిగా తెలుసుకుందా!
Sallanga Vundalenamma Song Mp3
Balavika Creations యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని నెలలు కిందట రిలీజ్ అయిన సల్లంగ ఉండాలమ్మా..! అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కు ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ లభిస్తూనే ఉంది. ఇద్దరు ప్రేమికులు మధ్య సాగిన ఈ కథనంలో చివరకు అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లే క్రమంలో ప్రేమికుడు పాడిన పాట ఇది. ఈ పాటకు గడ్డం బాబు చాలా మంచి లిరిక్స్ అందించారు. సింగర్ రాము స్వరాలతో ఈ పాటకు ప్రాణం పోసి పాడారని చెప్పవచ్చు. పాట నేపథ్యంకు తగ్గట్టుగా నవీన్ జె తన మ్యూజిక్‌ను అద్భుతంగా అందించారు. ఈ పాట కాన్సెప్ట్ & డైరెక్షన్ అంతా హరీష్ ఎల్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ లవ్ సాంగ్‌లో ఘని, ప్రశాంతిక అద్భుతంగా నటించారు. ఇద్దరు ప్రేమికులు ఎలా ప్రేమించుకుంటారో, చివరకు హీరోయిన్ తో మరొకరికి పెళ్లి కుదరడం, తన ప్రేమను గుర్తు చేసుకుంటూ హీరో బాధపడటం లాంటివి సన్నివేశాలు ఈ పాట స్టోరీలో అద్భుతంగా చూపించారు. పాటను గద్దల బాబు తాను రాసిన పదాలతో ప్రతి ప్రేమికుడి గుండెను తాకేలా పాటను రాశారు. ఈ పాటను విన్నవారంతా అద్బుతంగా రాశారు అంటూ అభినందిస్తున్నారు.
ఒక ప్రక్క తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి, మరో ప్రక్క యువకుడు ఆ అమ్మాయిని తలుచుకుంటూ బాధపడటం ఈ వీడియోలో చూడవచ్చు. చాలా ఎమోషనల్‌గా సాగిన ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇప్పటికే లక్షల మంది చూశారు. పాట చాలా బాగా పాడారని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ పాటను మీరు కూడా చూడాలనుకుంటే వీడియో లింక్, పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాము తప్పకుండా పాటను యూట్యూబ్‌లో చూడండి, వినండి!
Song Name: Sallanga Vundalenamma
Producer: AVR Naik
Concept & Direction: Harish L
Dop & Editing: Prudhvi Cinemato Grapher
Music: Naveen J
Lyrics: Gaddam Babu
Singer: Ramu
Poster Designer: Prem G
Di: Prudhvi Cinemato Grapher
Cast: Gani& Prashanthika
Co-Actors: Siri, Narender
Camera Asst: Vinay Rajarapu
Best Support: A S Naik (Raagam Music)
ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ క్లిక్ చేయండి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!