Police Checking

Police Checking : బొలెరో వాహ‌న డ్రైవ‌ర్‌పై అమానుష ప్ర‌వ‌ర్త‌న

Spread the love

Police Checking : Sangareddy : ఆప‌మ‌న్న చోట ఆప‌కుండా..కాస్త ప‌క్క‌కు ఆపి నందుకు బొలెరో వాహ‌నం డ్రైవ‌ర్‌పై పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన తీరుపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సంఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల ప్ర‌కారం. స‌దాశివపేట‌కు చెందిన వాజిద్ బొలేరో వాహ‌నం న‌డుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండ‌గా అయ్య‌ప్ప స్వామి గుడి వ‌ద్ద పోలీసులు వాహ‌నాల త‌నిఖీ(Police Checking) చేస్తున్నారు. ప్ర‌ధాన ర‌హ‌దారి కావ‌డంతో స‌డెన్‌గా పోలీసులు రావ‌డంతో త‌న బొలేరో వాహ‌నాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లి ఆపాడు వాజిద్‌. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కానిస్టేబుల్ అత‌ని చేతిలో ఉన్న లాఠీతో చిత‌క‌బాదాడు.

అక్క‌డితో ఆగ‌కుండా బూటు కాలితో త‌న్ని, బండ బూతులు తిట్టిన‌ట్టు బాధితుడు చెబుతున్నాడు. లాఠీ దెబ్బల‌కు అత‌నికి గాయాల‌య్యాయి. ఓ వైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్న‌తాధి కారులు చెబుతుంటే.. కింది స్థాయిలో అమ‌లు కాక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఆ డ్రైవ‌ర్‌పై పోలీసులు చేసిన దాడి వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

sadasivpet police video
Accreditation apply date: తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల‌కు గ‌డువు పొడిగింపు

Accreditation apply date | తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ విష‌యంలో ఆన్‌లైన్ లో త‌లెత్తిన ఇబ్బందుల‌ను దృష్టిలో Read more

Ettari Antayya: వ‌డ్డెర సంఘం కోసం నేను అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తా!

Ettari Antayya | వ‌డ్డెర సంఘం అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర Shrama Sakthi అవార్డు గ్ర‌హీత‌, వ‌డ్డెర సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ఎత్త‌రి అంత‌య్య Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Leave a Comment

Your email address will not be published.