Road accident madanapalle: విషాదం:రోడ్డు ప్ర‌మాదంలో విలేఖ‌రి మృతి

Share link

Road accident madanapalle మ‌ద‌న‌ప‌ల్లె: రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ విలేఖ‌రి మృతి చెందిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె మండ‌లంలో బుధ‌వారం చోటు చేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్ఐ సోమశేఖర కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.. మండల కేంద్రం సదుం కాలేజీరోడ్ చెందిన జగదీష్(25) కొంతకాలంగా జనోదయా పత్రిక విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి సుశీల, తండ్రి నరసింహులు. సదుం కాలేజీ రోడ్డులో కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. జగదీష్ స్వంత పనులపై సదుం నుంచీ మదనపల్లి వైపు వస్తుండగా పూలవాండ్లపల్లి సమీపంలో కంకరఫ్యాక్టరీ మలుపువద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

జగదీష్

ఈ ప్రమాదంలో విలేఖరి జగదీష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు తాలూకా‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

chittoor news: నేను సిఎంతో త‌ప్ప ఎవ‌రితోనూ మాట్లాడ‌నంటే మాట్లాడ‌ను!

chittoor news చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో వైసీపీ నాయ‌కురాలు నిర‌స‌న చేప‌ట్టారు. న‌డి సెంట‌ర్‌లో మౌన దీక్ష చేస్తూ నేను సీఎంతో త‌ప్ప ఎవ‌రితోనూ మాట్లాడ‌బోన‌ని భీష్మించుకుర్చున్నారు. Read more

Kurabalakota Mandal : కుర‌బ‌ల‌కోట‌లో క‌రోనాతో ఒక‌రి మృతి

Kurabalakota Mandal : కుర‌బ‌ల‌కోట‌లో క‌రోనాతో ఒక‌రి మృతి Kurabalakota Mandal : Chittoor: చిత్తూరు జిల్లా కుర‌బ‌ల‌కోట మండ‌లంలోని క‌రోనాతో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. Read more

RamNath Kovind : 7న రాష్ట్ర‌ప‌తి రామ‌నాథ్ కోవింద్ రాక‌

RamNath Kovind : 7న రాష్ట్ర‌ప‌తి రామ‌నాథ్ కోవింద్ రాక‌ Chittoor: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఒక రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ నెల 7వ Read more

TTD Fake Webistes: టిటిడి టిక్కెట్లు అమ్మే ఫేక్ వెబ్‌సైట్ల‌పై పోలీసుల కొరఢా!

TTD Fake Webistes చిత్తూరు: పోలీసుల దృష్టి వెంక‌న్న స్వామి భ‌క్తుల ప‌రిర‌క్ష‌ణ‌పై పడింది. ఫ‌లితంగా తిరుమ‌ల స్వామివారి ద‌ర్శ‌నానికి టికెట్ల‌ను అమ్ముతాం అంటున్న 39 ఫేక్ Read more

Leave a Comment

Your email address will not be published.