Ringu Juttu: Nivriti Vibes నుండి సినిమా పాటలను తలదన్నే సాంగ్స్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలోనే రింగు జుట్టు రంగులోడ అంటూ మరో సాంగ్‌తో అభిమానులను, పాటల ప్రేమికులను అలరించారు. ఈ సాంగ్‌లో Aqsa Khan తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. పాట మొత్తం ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా నడిపించారు.
ఈ పాటను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. అందమైన లొకేషన్లతో గ్రూపు డ్యాన్స్‌తో మైమరిపించారు. పాటలో Aqsa Khan డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా పాట కంటే బాగుందని కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో ఇలాంటి పాట ఉంటే సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పాట విజువల్స్ పరిశీలిస్తే అచ్చం సినిమా పాటను పోలి ఉంటుంది. కాస్ట్యూమ్స్ డిజైనింగ్ బాగుంది.
Ringu Juttu సాంగ్‌కు రాజేందర్ కొండ అద్భుతమైన లిరిక్స్ అందించారు. పాటను సింగర్ ప్రభ చాలా హుషారెత్తే విధంగా ఎక్కడా కూడా టెంపో తగ్గకుండా పాడారు. ఎన్నో పాటలకు గుర్తుండి పోయే మ్యూజిక్ అందించిన మదీన్ షేక్, ఈ సాంగ్‌కు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కొరియోగ్రఫీ Tina తన ప్రతిభను కనబర్చారు. అద్బుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. కెమెరా ఎడిటింగ్ చాలా బాగుంది.
ఈ పాట నేపథ్యం తాను ప్రేమించిన అబ్బాయిపైన ప్రేమను చూపుతూ పొగుడుతూ చెబుతుందన్నమాట. ఈ క్రమంలో రింగు జుట్టు రంగులోడా అంటూ మామపై ప్రేమను చూపుతుంది. పాటలో కొన్ని పదాలు హాట్‌గా అనిపిస్తుంటాయి. తాను ప్రేమించిన అబ్బాయి ఉండే విధానం, తనపై ప్రేమ ఎంత ఉందో తెలుపుతూ సాగుతుంది. పాట ఒకటికి రెండు సార్లు వింటే గానీ ఆ పదాలు మనసుకు అర్థం కావు. ఈ పాటను ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పాట బాగుందని, డ్యాన్స్ , కొరియోగ్రఫీ అన్నీ సూపర్‌గా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.
Song Credits:
Song Name | Ringu Juttu Ranguloda (2022) |
Lyrics | Rajender Konda |
Singer | Prabha |
Music | Madeen SK |
Producer | Jyothi.K |
Choreographer | Tina |
Cinematography | Naren Elan |
Editing | Gemini Labs |
Artist | Aqsa Khan |
Location | Ramoji Film City |
Production Manager | Ali |
DI | Annapurna Studios |
Youtube Video Song | Link |
Ringu Juttu Ranguloda Song Lyrics
రింగు జుట్టు రంగులోడా..మావల్లో…
ఏమైయ్యిందో….. పాడుగాను….నీవల్లో
రింగు జుట్టు రంగులోడా..మావల్లో…
ఏమైయ్యిందో….. పాడుగాను….నీవల్లో
ఎంక… ల…నువ్వొస్తావుంటే…మావల్లో
ఎద..బరువైతుందిరా…మామా..ఎందుల్లో…..
ఆ రింగు..జుట్టు..రంగులోడా..గుండెల్లోనా నీదే గోల…… (2)
నిను..ఇడిసి..ఉండదంట…నా..మనసు..ఆడ..ఈడ..
రింగు జుట్టు రంగులోడా..మావల్లో…
ఏమైయ్యిందో….. పాడుగాను….నీవల్లో
ఎంక… ల…నువ్వొస్తావుంటే…మావల్లో
ఎద..బరువైతుందిరా…మామా..ఎందుల్లో…..
గా..ఎంకటి తథా..పొలము….ఆ..పక్కనే పులా..వనము…..
ఆ పువ్వొలే ని..గుణము..రా…నా..కెంత సక్కటి..వరము….
నిను సుడకుండా..దినము ఇడిసుంటాన..ఓ.క్షేనము…….
నువ్వు గానరాకపోతే…రా. బావోత్తది నాకు.జెరము(త్తది..నాకు.ఇనవు)
నువ్వేడుంటే.గా..సోట…..ని తొవ్వెంటే.. నా..బాట
ను..సెప్పిందే..నే..ఇంట…నేనుంటారా..నీ జంట
కాసుకుంటా…ఓరా..కంట….ఎన్ని..తంటలైన నీతోనుంటా….
రింగు జుట్టు రంగులోడా…మావల్లో..
ఏమైయ్యిందో….. పాడుగాను..నా..ధ్యాసో…
ఎంక… ల…నువ్వొస్తావుంటే…మావల్లో….
ఎద..బరువైతుందిరా…పొడ..ఎం గోసో.
మట్టిపెళ్ల..లాంటి..తనము….దిట్టంగా..ఉందే..ధనము….
ఒట్టేసి.. సేపుతా…ఇనవు….. మావ నిన్నే..గోరె..తనువు…
ఎంత..సేప్పుకున్న….ఇనవు…సక్కాగున్నవన్న..పొగరు….
గి..సిక్కులు…నాకు..తెగవు….నిన్నే..జేసుకుంటా..మనువు..
నా కళ్ళల్లో… నీ..ధ్యాసే….నా..కలల్లో..ని..ఉసే…..
గిదేందయ్య…నా..గొసే…. నేనుంటారా..నీతోటే…..
నా కళ్ళల్లో… నీ..ధ్యాసే….నా..కలల్లో..ని..ఉసే…..
గిదేందయ్య…నా..గొసే…. నేనుంటారా..నీతోటే…..
రింగు జుట్టు రంగులోడా..మావల్లో…
ఏమైయ్యిందో….. పాడుగాను….నీవల్లో
ఎంక… ల…నువ్వొస్తావుంటే…మావల్లో
ఎద..బరువైతుందిరా…మామా..ఎందుల్లో…..
Ringu Juttu Ranguloda Song Mp3 Download