Telangana Sub-Registrar’s office: తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండ్రోజుల పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఉన్న డేటా బేస్ సర్వర్లును మంగళగిరి ఆటోనగర్‌కు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న డేటా బేస్ సర్వర్లు తరుచూ సాంకేతిక పరమైన సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రోజుల తరబడి రిజస్ట్రేషన్ నిలిచిపోతుందని వివరించారు. వాటిని అధిగమించడం కోసం మంగళగిరి లో ఏర్పాటు చేసి సెంట్రల్ ఏసీ సర్వర్ సామర్థ్యం పెంచనున్నారు. భవిష్యత్తులో సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అందులో భాగంగా శని, ఆదివారం లో సామర్త్య టెస్టులు చేస్తారని తెలిపారు. సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్లు పనిచేస్తాయని అధికారులు వెల్డించారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!