
Realme review | key Features(కీ ఫ్యూచర్స్)
– ఈ స్మార్ట్ ఫోన్ ఫ్యూచర్స్ వచ్చేసి ఆల్ట్రా స్మూత్ డిసెప్లేతో 16.71 (cm)(6.5 inch) కలిగి 2400 x 109=80 FHD + 90 HZ కలిగి ఉంటుంది.
– బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ ప్రైమీరీ కెమెరాతో 64 MP +8 MP + 2MP సౌలభ్యంగా ఉంటుంది.
– డిస్ప్లే కెమెరా తో పాటు 30 వోల్టుల ఫ్లాష్ చార్జింగ్(Flash Charge) 16 MP In – diplay Selfie Camera ఉంది.
– Up to 2.05 GHz Octa – Core Media Tek Helio G90T Processor తో పాటు ఎన్డ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు 0.29 ఇన్స్టాన్ట్ హైడ్ అన్‌లాక్ సైడ్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.
Offers(ఆఫర్లు)
10% Cashback Up tp 3000 on HDFC Bank Credit & Debit Cards
Uptp Rs.4500 cashback on ICIC Bank, Citibank and Kotak Mahindra Credit/ Debit Card Transaction
ఆఫర్లు వచ్చేసి హెచ్డిఎఫ్సీ బ్యాంకు క్రిడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనేవారికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఐసీఐసీ బ్యాంకు, సీటీ బ్యాంక్ మరియు కొటక్ మహింద్ర కెడ్రిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా అయితే 4,500 క్యాష్ బ్యాక్ వస్తుంది.(షరతులు వర్తిస్తాయి)
Finance Schemes (ఫైనాన్స్ పద్ధతి)
No Cost EMI on HDFC and ICIC bank credit cards if this is the only product in the cart
EMIs(Credit Cards) from Rs.710.76 /month
ఫైనాన్స్ పరంగా ఇఎంఐ విధానంలో మొబైల్ కొనుకుంటే నెలకు సుమారు రూ.710.76 పడుతుంది.
Warranty(వారంటీ): 1 Year manufacturer warranty(1సంవత్సరం పాటు వారంటీ కలదు)
Overview
You’re looking at the Realme6 (128 GB). There is a lot like in this smartphone. What you get for the price is a large 16.51 cm(6.5 inches) display, but one that runs at a spectacular 1080 x 2400 resolution. Not only is it detailed, it even includes a cutting-edge 90Hz refresh rate, something you could only find on a phone twice its price. Gaming and scrolling through apps and feeds have never felt this smooth before. The Realme 6 Runs a speedy, Helio G90T, Octa-core processor, and 6 GB of RAM. It’ll fly through any kind of apps and games you run on it. The Realme 6 uses a quad – camera setup. The rear houses a 64MP primary camera, alongside an 8 MP ultra-wide-angle camera, a B&W portrait camera as well as a macro lens that lets you get as close as 4cm to the object you’re clicking. The fingerprint is built into the power button on the side, so unlocking takes only a fraction of a second. it even includes a 30W Fast Charging feature that takes the phone from no charge to full charge in no time at all. This particular model comes in a stunning Comet blue color, which looks really nice for any occasion.
రియల్ మి 6 స్మార్ట్ ఫోన్ 128 జీబీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ధరకు తగ్గట్టుగా 16.51 సెంమీ డిస్ప్లే మరియు 1080 x 2400 రిజోల్యూషన్తో నాణ్యమైన క్లారిటీ కలిగిన చిత్రాలను ఫొటోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఒక అత్యాధునిక 90హెచ్‌జెడ్ రేటును కలిగి ఉండటంతో పాటు యాప్‌లు, వీడియో గేమ్స్ ఆడుకునేందుకు సులువుగా ఉంటుంది. లాక్ వేసుకునేందుక వేలి ముద్రలతో పాటు పక్క బటన్ కలిగి కేవలం సెను వ్యవధిలో లాక్ పడుతుంది. మరియు తీయవచ్చు. ఇది 30వాల్టుల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఛార్జింగ్ విషయంలో ఏమాత్రమూ సందేహం పడకుండా 24 గంటల వ్యవధి వరకు అవలీలగా వినియోగించుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ స్మూత్ డిస్ప్లే తో పాటు మృదువైన అనుభూతినిస్తుంది. స్వైప్ చేయడంలో కదలికలు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. నేచురల్ సెల్ఫీతో పాటు అల్ట్రా క్లియర్ ఫంట్ర్ కెమెరా సంతృప్తిని ఇస్తుంది. కెమెరాలో స్మార్ట్ బ్యూటీ మోడ్, పలు ఎఫెక్ట్స్, లింగ విభిన్న చర్మ రకాలు, ఆకృతులను కూడా సరిచూసుకోవచ్చు. అంతేకాకుండా బ్యూటీ అల్గారిథమ్, ఫొటోలు తీసుకునే క్రమంలో ప్రతిబింబాన్ని అందంగా చూపించే సెల్ఫీ మోడ్ బాగుటుంది. మీరు తీసుకునే ఫొటోలను ప్రకృతి అందాల నడుమ, భవనాల వద్ద మరియు శుభకార్యాలలో ఫొటోలను దిగినప్పుడు వాటిని వెంటనే మీ స్నేహితులకు ఒకేసారి పంపించే విధంగా టూల్స్ ఉన్నాయి. సోషల్ మీడియా యాప్స్ లింక్స్ వెంటనే ఓపెన్ అయ్యేందుకు సులువుగా ఉంటుంది. సినిమా ఆటోగ్రాఫిక్ రేంజ్లో వీడియోలు నచ్చిన లుక్‌తో తీయవచ్చు.
Price (ధర)
Deal Price: Rs.15,099
Offer Price: Rs.17099
MRP: Rs.18999
You Save: 21%(Rs.3,900)
CLICK LINK: https://www.reliancedigital.in/
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!