
RapidRupee Instant Loan App, Personal Loans Online : ర్యాపిడ్రూపి(Rapidrupee App) యాప్ అనేది అత్యవసర సమయంలో మనకు డబ్బులు(Money) చాలా సులువైన పద్ధితిలో ఆన్లైన్ ద్వారా మన అకౌంట్లో వేస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి సకాలంలో డబ్బులు అందని పక్షంలో ఈ యాప్ ద్వారా సులువుగా డబ్బులు తీసుకోవచ్చు. అది కూడా కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే అని యాప్ యాజమాన్యం చెబుతుంది. అయితే ఈ డబ్బులు మనం ఆన్లైన్ ద్వారా నెలనెలా చెల్లిస్తూ ఉండాల్సి ఉంటుంది. ర్యాపిడ్రూపి(Rapidrupee App) యాప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఎంత డబ్బులు ఇస్తుంది? మనం ఏం చేయాలనే విషయాలను యాప్ నిర్వాహకులు అందిస్తున్న సమాచారాన్ని వివరిస్తాను.
– ర్యాపిడ్రూపి(Rapidrupee App) యాప్ ఇండియాలో పాన్ కార్డు(PAN CARD INDIA) కలిగిన ప్రతి ఒక్కరికీ పర్సనల్ లోన్ రూపంలో రూ.1,000 నుంచి రూ.60, 000 వరకు అందిస్తుంది.
– మనం యాప్ ఓపెన్ చేసి వారు అడిగిన పత్రాలను సమర్పిస్తే సకాలంలో 30 నిమిషాల్లో అప్రూవల్(Approval) చేస్తుంది. ఒక వేళ అంతగా లేట్ అయితే ఒకటి రెండు రోజుల్లో అప్రూవల్ మెస్సేజ్ పంపుతుంది.
– ఒక వ్యక్తి యాప్ ద్వారా తీసుకున్న డబ్బులకు సంవత్సరానికి 12 శాతం(నెలకు 1శాతం) వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. (Interest rate 12% per annum (1% per month)
– ఇక లోన్ తీసుకున్న వారికి నిబంధనల(Terms) ప్రకారం 3 నెలల నుంచి 12 నెలల వ్యవధి చెల్లించేందుకు అనుమతి ఇస్తుంది.( అదీ వారు తీసుకున్న నగదు మొత్తాన్ని బట్టి ఉంటుంది.)
– మొదటిగా ప్రోసిసింగ్ ఫీజు(Processing fee) రూ. 349 నుండి ప్రారంభం అవుతుంది.(డబ్బులు తీసుకునే దాన్ని బట్టి)
– ఈ యాప్‌లో డబ్బులు తీసుకునేందుకు ఎలాంటి మెంబర్ షిప్(No Membership) తీసుకోవాల్సిన అవసరం లేదు.
– వ్యక్తి అవసరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.60,000 మొత్తం క్యాష్‌ను ఒక్కసారే ఆన్లైన్(Online) ద్వారా ఆ వ్యక్తి సమర్పించిన బ్యాంకు అకౌంట్(Bank account) లో నేరుగా పడతాయి.
ఎలాంటి లోన్లు అందిస్తుంది?(Types of Instant Loans we provide)
– ఎవరైనా ఉదోగ్యం చేసుకుంటూ ఉండే వారికి అడ్వాన్స్‌గా వారికి కావాల్సిన మొత్తం నగదును బ్యాంకు అకౌంట్లో వేస్తుంది. (Personal loans for Salaried professionals)
– చిన్న లోన్ నుంచి పెద్ద లోన్ వరకు అనగా రూ.60,000/- వరకు 12 నెలల వ్యవధిలో నిబంధనలకు కట్టుబడి చెల్లించేవారికి అందిస్తుంది. (Small personal loans)
– ఎక్కువుగా మధ్య తరగతి కుటుంబాల యాజమానులు నెల వచ్చే సరికి పిల్లల చదువుల ఫీజుల కోసం, నెలవారీ కిరాణా ఖర్చుల కోసం, నెలలో ఉన్న బకాయిలు తీర్చడం కోసం ఈ లోన్ చాలా ఉపయోగపడుతుంది. (Cash loan : Monthly grocery bills to Children’s schools fees and even outstanding bills)
ఎవరు అర్హులు(Eligibility Criteria) :
– ఈ యాప్ ద్వారా ఆన్లైన్ లో డబ్బులు లోన్ పరంగా తీసుకునే వారు ఇండియాలో స్థానికుడై ఉండాలి.(An Indian Citizen)
– వారి వయస్సు వచ్చి సుమారు 22 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండాలి.
(Aged 22-59)
– ఉద్యోగం/ సెల్ఫ్ ఎంప్లాయి అయి ఉండి మినిమం నెలకు రూ.10,000/- ఆదాయం వస్తూ ఉండాలి.(Salaried / Self – employed with a minimum income of 10k per month.)
ఏ పత్రాలు సమర్పించాలి(Documents Required to avail an Instant Loan):
– ఆధార్(Aadhaar)
– పాన్ కార్డ్(Pan Card)
– ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా అనుమతి సర్టిఫికేట్(Selfie)
మీ డేటా అంతా భద్రం(Our Instant Loans are safe)
ఈ యాప్ ద్వారా ఎవరైనా డబ్బులు తీసుకునేందుకు వారు సమర్పించిన బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవ్వరీ తెలియకుండా చాలా గోప్యంగా (Safe Your Data) ఉంచుతామని యాప్ నిర్వాహకులు చెబుతున్నారు. మీ భద్రత విషయంలో తాము హామీ ఇస్తున్నామని అంటున్నారు. అంతేకాకుండా అన్ని ఆర్థిక లావాదేవీలు మీరు మాత్రమే చూసుకునేలా సేఫ్ జోన్ ఉంటుందని చెబుతున్నారు.
రివ్యూ రేటింగ్ ( Reviews -Rating 4.4)
ఈ (Rapidrupee App)యాప్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది యాప్ గురించి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్ లోడ్ ఇప్పటి వరకు పైగా ఇన్స్టాల్ చేసుకున్నారు. యాప్ రేటింగ్ వచ్చి వందకు 99 శాతం మంది 4.4(5 స్టార్ట్) రేటింగ్ ఇవ్వగా, 27 శాతం మంది 4.0(5 స్టార్ట్) రేటింగ్ ఇచ్చారు. 9 శాతం మంది 3.0(5 స్టార్ట్) రేటింగ్ ఇచ్చారు. ఫైనల్‌గా ఈ యాప్ చిన్న చిన్న అవసరాలకు నెలవారీ ఖర్చులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా లోన్ తీసుకుని చెల్లించుకునే వెసులు బాటు ఉందని చెప్పవచ్చు.
సంప్రదించాల్సిన అడ్రస్(Contact us):
ఈ ర్యాపిడ్ రూపి(Rapidrupee App) యాప్‌కు సంబంధించి ఏమైనా విషయాలు, సందేహాలు తెలుసుకోవాలంటే ఈమెయిల్(care@rapidrupee.in), ఫోన్ నెంబర్ ను 022-5002 3220 సంప్రదించవచ్చు.
(యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే)👇
App Install Link: https://play.google.com/store/apps/details?id=co.afg.rupie