Rajasthani lady gang

Rajasthani lady gang: ఖ‌మ్మంలో ప్ర‌త్య‌క్ష‌మైన రాజ‌స్థాన్ అమ్మాయిల బ్యాచ్ ! హైవేల‌పై డ‌బ్బులు వ‌సూళ్లు!

Spread the love

Rajasthani lady gang: ఖ‌మ్మం: మ‌రోసారి హైవేపై అమ్మాయిల్ హ‌ల్ చ‌ల్ సృష్టించిన సంఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో క‌నిపించింది. వ‌చ్చీ పోయే వాహ‌నాల‌న్ని ఆపుతూ డ‌బ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం హైవేపై జ‌రిగింది. వాగ్ధేవి కాలేజీ స‌మీపంలో సుమారు ఎనిమిది నుంచి 12 మంది వ‌ర‌కు మ‌హిళ‌లు జీన్స్ పాయింట్, టీ ష‌ర్ట్స్ వేసుకొని ఉన్నారు. రోడ్డుపై వ‌చ్చీ పోయే వారిని ఆపుతున్నారు. వారి వ‌ద్ద నుండి డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారు.

తాము స్వ‌చ్ఛంద సేవా సంస్థ కోసం ప‌ని చేస్తున్నామంటూ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. అయితే ఓ వాహ‌న‌దారుడ్ని ఆపి డ‌బ్బులు డిమాండ్ చేయ‌డంతో అత‌డు వారిని నిలదీశాడు. మీరు ఎక్క‌డ నుంచి వ‌చ్చారు? ఎందుకు డ‌బ్బులు అడుగుతున్నారంటూ ప్ర‌శ్నించాడు. దీనికి ఆ బ్యాచ్‌లో కొంద‌రు అమ్మాయిలు తాము రాజ‌స్థాన్ నుంచి వ‌చ్చామని, ఇల్లు అద్దెలు క‌ట్టుకోలేని ప‌రిస్థితి లో దారుణంగా ఉన్నామ‌ని చెప్పారు. అందుకే డ‌బ్బులు అడుగుతున్నామంటూ తెలిపారు.

అయితే ఇలాంటి వారు క‌న‌బ‌డితే స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని, వీరు ఎవ‌రో? ఎక్క‌డ నుంచి వ‌స్తున్నారో.. ఏమి చేస్తున్నారో ఎవ‌రికీ తెలియ‌దండూ కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

the PRC committee: పీఆర్సీ క‌మిటీ సిఫార్సు చేసిన వేత‌నాలు అమ‌లు చేయాల్సిందే!

the PRC committee: పీఆర్సీ క‌మిటీ సిఫార్సు చేసిన వేత‌నాలు అమ‌లు చేయాల‌ని ప‌లు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప‌నికి త‌గ్గ వేత‌నం రాక‌పోవ‌డంతో కార్మికుల Read more

khammam New Bus Stand opening | ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌పై పెద్ద‌ల క‌న్ను: అఖిల‌ప‌క్షం

khammam New Bus Stand opening: Khammam: కోట్లు విలువైన ఖ‌మ్మం పాత బ‌స్టాండ్‌పై కొంద‌రు పెద్ద‌లు క‌న్ను వేశార‌ని, ఖ‌మ్మం పాత బ‌స్టాండ్ ను సిటీ Read more

AITUC : జిన్నింగ్ మిల్ కార్మికుల‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఎఐటియుసి ఆధ్వ‌ర్యంలో జెండా ఆవిష్క‌ర‌ణ‌ AITUC : జిన్నింగ్ మిల్ కార్మికుల‌కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిKhammam: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం జిన్నింగ్ మిల్ హ‌మాలీ కార్మికుల‌కు Read more

Talluri venkatapuram(Khammam): తాళ్లూరు వెంకటాపురం వాసికి డాక్టరేట్

Talluri venkatapuram(Khammam) ఖమ్మం: కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సాంబత్తిని వెంకటేశ్వర్లు కి కాకతీయ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో " Read more

Leave a Comment

Your email address will not be published.