rain alert in apఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వాతావరణశాఖ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హెచ్చరి కలు జారీ చేసింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ (rain alert in ap)హెచ్చరిస్తోంది.
ఈ నెల 10న అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 11న నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేసింది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా ఉంటడంతో మత్స్యాకరులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?