Radhe shyam Final Trailer | ప్రేమకు విధికి మధ్య జరిగే యుద్ధమే రాధేశ్యామ్. ఇది కొత్తగా రాబోతున్న రాధేశ్యామ్ సినిమాలో డైలాగ్. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ తెలుగు ట్రైలర్ కొద్ది నిమిషాల కిందట యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ టైలర్ తెలుగు లో ఉండటంతో తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్‌ను ఇప్పటికే లక్షల మంది చూసిన ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ (Radhe shyam Final Trailer) వస్తోంది.
ట్రైలర్ మామూలుగా లేదని హిట్ పక్కా కొడుతుందని కామెంట్ల రూపంలో తెలుపుతూ హీరో ప్రభాస్‌కు, రాధేశ్యామ్ టీంకు అభినందనలు తెలుపుతున్నారు. సినిమా విజువల్స్ చూస్తే మొత్తం హాలీవుడ్ లెవల్లో కనిపిస్తుంది. డైలాగ్స్ అధిరిపోతున్నాయి. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వండర్ ప్రభాస్ తీసిన రాథేశ్యామ్ ట్రైలర్ చూస్తే ఫుల్ మ్యూజిక్‌తో, మాజీకల్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ చేయడానికి రెఢీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక సినిమాలో యాక్షన్, లవ్, సస్పెన్షన్ కలగలిపి హాలీవుడ్‌ను తలదన్నేలా ఉంది. ఈ ట్రైలర్లో హీరో ప్రభాస్ జాతకం చూస్తాడని తెలుస్తోంది. ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు ఎవరు ఎప్పుడు చనిపోతారో చెయ్యి పట్టుకొని చెబుతాడనేది తెలుస్తోంది. ఈ జాతకం వెనుక ఎవరి స్టోరీ తో హీరోకు యుద్ధముంటుందో సినిమా విడుదలైతే గానీ తెలియదు. ఈ ట్రైలర్లో జగపతి బాబు కూడా కనిపిస్తాడు. పూజా హెగ్దే అందంతో అలరించనుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Movie Details:
Movie: Radhe Shyam
Produced by: UV Creations and T-Series
Presented by: Krishnam Raju under Gopi Krishna Movies
Written and Directed by: Radha Krishna Kumar
Audio: – T Series
Producers: Vamsi, Pramod and Praseedha
DOP: Manoj Paramahamsa
Music: Justin Prabhakaran and Thaman S
Production Designer: Raveendar
Editor: Kotagiri Venkateswara Rao
Visual Effects: Kamalakannan
Visual Development: Ajay Singh Supahiya
Action: Nick Powell
Sound Design: Resul Pookutty (cas, mpse) and Amrit Pritam Dutta (mpse)
Choreographer: Vaibhavi Merchant
Dialogues: Radha Krishna Kumar and Jay Krishna
Lyrics: Krishna Kanth
Costumes: Thota Vijay Bhaskar and Eka Lakhani
Creative Head: Anil Kumar Upadyaula
Avid Editor: Satya G
DI: B2H
First AD: Anu K Reddy, Arun Thevar
Publicity Designs: Kabilan Chelliah
Digital Agency: Whackedout Media and Little Monks
PR: Spice
Marketing Consultant: Varun Gupta (max)
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ