R Narayana Murthy New movie రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను ప్రముఖ సినీ నటులు ఆర్.నారాయణ మూర్తి సోమవారం కలిశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదక పూర్వకంగా కలిసి కొద్ది సేపు ఎమ్మెల్యేతో ముచ్చటించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇటీవల TRS Party జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ మూర్తి అభినందనలు తెలియజేశారు. తర్వలో ఈ ప్రాంతంలో వర్తమాన సామాజిక కథాంశంతో ఒక సినిమాను నిర్మించబోతున్నట్టు(R Narayana Murthy New movie) నారాయణమూర్తి ఎమ్మెల్యేతో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా సినిమాకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ